①. "Plains" అనగా అర్ధము ఏమిటి?
②. నరులకుమారులు ప్రయాణమై పోవుచుండగా ఏ దేశమందొక"మైదానము"వారికి కనబడెను?
③. ఎవరు "మైదానమందున్న"పట్టణప్రదేశములో తన గుడారము వేసుకొనెను?
④. కదొర్లియోమెరు ఆతనితో కూడా నున్న రాజులు షావే కిర్యతాయిము "మైదానములో" ఎవరిని కొట్టిరి?
⑤. ఏ పట్టణపు "మైదానమందంతటిని" యెహోవా నాశనము చేసెను?
⑥. ఏ "మైదానమందు" ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురని సమూయేలు సౌలుతో చెప్పెను.?
⑦. ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయుచు దేనికి ఎదురుగా నున్న మోయాబు "మైదానమందు "దిగిరి?
⑧. ప్రదక్షిణదిక్కున ఏ కొండచరియల దిగువనున్న "మైదానము"వరకు అమోరీయుల రాజైన సీహోను ఏలెను?
⑨. ఇశ్రాయేలీయులు ఎక్కడ దిగి యెరికో "మైదానము"లో పస్కాపండుగను ఆచరించిరి?
①⓪. మైదాన" ప్రదేశములో ఎవరికి విస్తారమైన పశువులుండెను?
①①. యూద రాజైన ఎవరు బబులోను సైన్యమును చూచి "మైదానపు"మార్గమున వెళ్లిపోయెను?
①②. సన్బల్లుట గెషెము, నెహెమ్యాకు హాని చేయుటకు ఆలోచించి ఏ మైదానమందున్న గ్రామము నొద్దకు అతని రమ్మనిరి?
①③. "మైదానములోని దేనికి శిక్ష విధింపబడినదని యెహోవా సెలవిచ్చెను?
①④. మైదానమందుండు"వారు ఏ దేశమును స్వతంత్రించుకొందురని యెహోవా మాట సెలవిచ్చెను?
①⑤. నీవు "మైదానపు"భూమికి వెళ్లుము అక్కడ నేను నీతో మాటలాడుదునని యెహోవా ఎవరితో సెలవిచ్చెను?
Result: