Telugu Bible Quiz Topic wise: 640 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మొదట" అనే అంశంపై క్విజ్ )

యెహోవా దృష్టికి కృప పొందిన "మొదటి" వ్యక్తి ఎవరు.?
ⓐ నోవహు
ⓑ అబ్రాహాము
ⓒ మోషె
ⓓ దావీదు
ఇశ్రాయేలీయుల "మొదటి" రాజు ఎవరు.?
ⓐ సమూయేలు
ⓑ సంసోను
ⓒ దావీదు
ⓓ సౌలు
ఆకాశమునకంటునట్లు కట్టిన "మొదటి" గోపురం ఏది అది ఏ దేశములో ఉండేది.?
ⓐ బార్బెలు, రోమా
ⓑ బాబేలు, షినారు
ⓒ బాబేలు, ఐగుప్తు
ⓓ పైవి ఏవికావు
యేసు చేసిన "మొదటి" సూచక క్రియ ఏది? మరియు అది ఏ సువార్తలో ప్రస్తావించబడినది?
ⓐ నీటిని ద్రాక్షారసంగా మార్చుట, యోహాను
ⓑ ఐదు రొట్టెలు, రెండు చేపలు, మత్తయి
ⓒ రక్తస్రావము గల స్త్రీని స్వస్థ పరచుట, మార్కు
ⓓ ఏవికావు
యూదుల "మొదటి" పండుగగా దేనిని ఆచరిస్తారు?
ⓐ పునరుద్ధాన పండుగ
ⓑ పస్కా పండుగ
ⓒ క్రీస్తు పుట్టిక
ⓓ తోరా చదవటం
ఎక్కువ కాలము బ్రతికిన "మొదటి" వ్యక్తి ఎవరు?
ⓐ ఆదాము
ⓑ నోవహు
ⓒ మెతూషెల
ⓓ అబ్రాహాము
సృష్టిలో "మొదట" చేయబడినది ఏమిటి రిఫరెన్స్ తో సహా తెలుపండి.?
ⓐ ఆకాశము,ఆదికాండము1:3
ⓑ మొక్కలను, ఆదికాండము 1:9
ⓒ వెలుగు,ఆదికాండము1:3
ⓓ జలచరములను, ఆదికాండము1:5
పరాక్రముగల "మొదటి" వేటగాడు?
ⓐ పేతురు
ⓑ నిమ్రోదు
ⓒ సమ్సోను
ⓓ కయీను
Q.ఆదాము, హవ్వల "మొదటి" కుమారుడు?
ⓐ కయీను
ⓑ హేబేలు
ⓒ అబ్రాహాము
ⓓ నోవహు
నోవహు ఓడనుండి వెలుపలకి పంపిన "మొదటి" పక్షి?
ⓐ పావురం
ⓑ చిలుక
ⓒ కాకి
ⓓ గువ్వ
మరణించ కుండానే కొనిపోబడిన "మొదటి" వ్యక్తి?
ⓐ మోషే
ⓑ ఏలియా
ⓒ హనోకు
ⓓ ఏలిషా
ధర్మశాస్త్రమును రచించిన "మొదటి" వ్యక్తి?
ⓐ యెహోషువ
ⓑ మోషే
ⓒ పౌలు
ⓓ దావీదు
సర్వోన్నతుడైన దేవుని "మొదటి" యాజకుడు ఎవరు? ఇతని గురించి కొత్త నిబంధనలో ఎక్కడ చెప్పబడింది?
ⓐ మెల్కీసెదెకు,హెబ్రీయులకు
ⓑ మెల్కీసెదెకు,అపొస్తులకార్యములు
ⓒ అబ్రాహాము, మత్తయి
ⓓ ఏవికావు
ఇశ్రాయేలీయులు చేసుకున్న "మొదటి" దేవత?
ⓐ దూడ
ⓑ దాగోను
ⓒ సర్పం
ⓓ ఏవికావు
యెహోవా నరులతో మాట్లాడిన "మొదటి" మాట?
ⓐ ఫలించుడి
ⓑ కష్టపడండి
ⓒ నిద్రపోండి
ⓓ తినుడి
Result: