Telugu Bible Quiz Topic wise: 641 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మొదటి" అనే అంశంపై క్విజ్ )

1. "మొదట" అనగా నేమి?
ⓐ తొలి ప్రధమము
ⓑ ఆరంభము
ⓒ ఆది -ఒకటి
ⓓ పైవన్నియు
2. మొదట అను పదము బైబిల్ నందు ఎన్నిసార్లు కలదు?
ⓐ 1768
ⓑ 1898
ⓒ 1987
ⓓ 1799
3. మొదటి నెల మొదటి దినమున ఏది నిలువబెట్టబడెను?
ⓐ స్థంభము
ⓑ ధ్వజము
ⓒ మందిరము
ⓓ ప్రాకారము
4. మొదటి నెల మొదటి దినమున ఎలా కూడుకోవాలి?
ⓐ సమాజముగా
ⓑ పెద్దలుగా
ⓒ గుంపుగా
ⓓ పరిశుద్ధసంఘముగా
5. మొదటి దినమున యెహోవాకు అర్పణము ఏ గోత్రమువారు తెచ్చెను?
ⓐ లేవి
ⓑ యూదా
ⓒ రూబేను
ⓓ షిమ్యోను
6. మొదటి నెల ఎన్నవ దినము యెహోవాకు పస్కా పండుగ?
ⓐ పదిహేను
ⓑ పదహారు
ⓒ పదునాలుగు
ⓓ పదిహేడు
7. మొదటి దినమున ఇంపైన సువాసన గల ఏ బలి యెహోవాకు అర్పింపబడెను?
ⓐ సమాధాన బలి
ⓑ దహనబలి
ⓒ నైవేద్యము
ⓓ అర్పణము
8.మొదటి తేదీ ఏడవ నెలలో ఎటువంటి దినము?
ⓐ శృంగధ్వని దినము
ⓑ అర్పణదినము
ⓒ సమాజదినము
ⓓ పెద్దల దినము
9. మొదటి దినమున ఎన్నవ నెలలో నోవహుకు కొండశిఖరములు కనబడెను?
ⓐ పదకొండు
ⓑ పదహారు
ⓒ పదవ
ⓓ పదునాలుగు
10. మొదటి దినము మొదటి వంతు స్వాస్థ్యము పొందిన వంశస్థులు ఎవరు?
ⓐ లేవి
ⓑ యూదా
ⓒ గాదు
ⓓ ఆపేరు
11. మొదటి నెలలో వేటిని గూర్చి సీనాయి కొండపై మోషేకు దేవుడు సెలవిచ్చెను?
ⓐ ఆజ్ఞలు
ⓑ కట్టడలు
ⓒ నియామాకకాలములు
ⓓ విధులు
12. మొదట ఏమి కలిగి ఉండాలి?
ⓐ సంపద
ⓑ సమాధానము
ⓒ సౌఖ్యము
ⓓ దనము
13. మొదటి వారము అవ్వాలంటే ఏమి చేయాలి?
ⓐ దానములివ్వాలి
ⓑ ఆర్పణలివ్వాలి
ⓒ పరిచారము
ⓓ లంచము ఇవ్వాలి
14. మొదటి వారు అనేకులు ఏమౌదురు?
ⓐ పారిపోవుదురు
ⓑ వెనుకకు పోదురు
ⓒ భయపడుదురు
ⓓ కడపటివారగుదురు
15. మొదటి ప్రేమను ఏమి చేయకూడదు?
ⓐ మరువకూడదు
ⓑ వదలకూడదు
ⓒ విడువకూడదు
ⓓ పైవన్నియు
Result: