1. ఇశ్రాయేలీయుల మొదటి గోత్రకర్త ఎవరు?
2. రూబేను యాకోబుకు ఏమై యున్నాడు?
3. రూబేను అనగా అర్ధమేమిటి?
4. రూబేను ఎక్కడ జన్మించెను?
5. రూబేను ఎప్పుడు పుట్టెను?
6. తన తమ్ముళ్ళు ఎవరిని చంపకుండా రూబేను అడ్డుకొనెను?
7. రూబేను భార్య పేరేమిటి?
8. రూబేనుకు ఎంతమంది కుమారులు, కుమార్తెలు కలరు?
9. రూబేను కుమారులు, కుమార్తె పేరు తెల్పుము?
10. తన తండ్రి పరుపును ఆటంకపరచినందున రూబేను ఏమి కోల్పోయెను?
11. రూబేను యొక్క జన్మస్వాతంత్ర్యము ఎవరికివ్వబడెను?
12. నీళ్ళవలె చంచలుడైన రూబేను ఏమి పొందకుండా యుండెను?
13. రూబేనీయులలో పెద్ద ఎవరు?
14. రూబేను ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
15. రూబేను ఎప్పుడు మృతి పొందెను?
Result: