①. మొదట చంపబడిన మానవుడు ఎవరు?
②. యెహోవా సన్నిధి నుండి వెలి వేయబడిన మొదటి మనుష్యుడు ఎవరు?
③. మొదటిగా ఇద్దరు స్త్రీలను ఎవరు పెండ్లిచేసికొనెను?
④. ఎవరి నిమిత్తము మొదటగా నేల శపించబడెను?
⑤. మొదట మోసపోయినది ఎవరు?
6. మొదట అమ్మబడినది ఎవరు?
⑦. కుమార్తెలు మాత్రమే గల మొదటి తండ్రి ఎవరు?
⑧. పరిశుద్ధగ్రంధములో మొదటిగా గొప్పవిందు ఎవరి కొరకు చేయబడెను?
⑨. మొదటిగా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నదెవరు?
10. యెహోవా తప్పు చేసిన ఎవరిని మొదటగా చంపజూచెను?
①①. మొదటగా మోషేను ఎదిరించినది ఎవరు?
①②. మొదటగా యెహోవా కోపమునకు గురై కుష్టురోగి అయినదెవరు?
①③. మొదటగా యెహోవా గాడిదను ఎవరితో మాట్లాడించెను?
①④. మొదటిగా ఒక స్త్రీ వలన కన్నులతో పాటు బలమును పోగొట్టుకున్నదెవరు?
①⑤. తనకు ఒక్కతైన కుమార్తెను యెహోవాకు దహనబలిగా అర్పించిన మొదటి మనుష్యుడు ఎవరు?
Result: