1. యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు మనకు ఏమి కలుగును?
2. ఎవడు మొర్రపెట్టిన యెహోవా ఆలకించును?
3. యెహోవాకు మొర్ర పెట్టిన ఆయన ఏమి ఇచ్చును?
4. మనము యెహోవాకు పెట్టిన మొర్ర ఆయన యొక్క ఎక్కడికి చేరును?
5. యెహోవాకు మొర్రపెట్టగా వేటన్నిటి నుండి ఆయన విడిపించును?
6. దినమెల్ల యెహోవాకు మొర్రపెట్టుచున్నది ఎవరు?
7. రాత్రివేళ యెహోవాకు మొర్రపెట్టుచున్నదెవరు?
8. యెహోవాకు మొర్రపెట్టినప్పుడు శ్రమలలో ఆయన మనకు ఏమై యుండును?
9. ఎక్కడ నుండి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన విశాలస్థలములో నుండి ఉత్తరమిచ్చును?
10. ఎలా యెహోవాకు మొరలిడాలి?
11. ఎప్పటి వరకు యెహోవాకు మొర్రపెట్టాలి?
12. ఏమి విడిపించుమని యెహోవాకు మొర్రపెట్టవలెను?
13. అగాధస్థలముల నుండి యెహోవాకు మొర్రపెట్టినది ఎవరు?
14. యెహోవాకు ఎలా మొర్రపెట్టవలెను?
15. యెహోవాకు ఎలా రమ్మని మొర్రపెట్టాలి?
Result: