Telugu Bible Quiz Topic wise: 645 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మౌనము" అనే అంశంపై క్విజ్ )

1. ఏమైన వాడు "మౌనముగా"నుండును?
ⓐ వివేకియైన
ⓑ విశ్వాసియైన
ⓒ నీతిగలవాడైన
ⓓ సత్యవంతుడైన
2. ఎవరు యెదుట నున్నప్పుడు క్షేమము గూర్చియైనను పలుకక "మౌనముగా" నుంటినని దావీదు అనెను?
ⓐ మూర్ఖచిత్తులు
ⓑ భక్తిహీనులు
ⓒ బుద్ధిహీనులు
ⓓ మూఢజనులు
3. ఒకడు మూఢుడైనను "మౌనముగా" నుండిన యెడల ఏమని యెంచబడును?
ⓐ వివేకి
ⓑ మంచివాడని
ⓒ జ్ఞాని
ⓓ గొప్పవాడని
4. యెహోవా "మౌనముగా" నుండిన యెడల ఎక్కడికి దిగువారి వలె ఉందుము?
ⓐ భూమిలో
ⓑ పాతాళములో
ⓒ సముద్రములో
ⓓ సమాధిలో
5. పరిపూర్ణ ఏమి గల సీయోనులో నుండి వేంచేయు దేవుడు "మౌనముగా"నుండడు?
ⓐ సౌందర్యము
ⓑ జ్ఞానము
ⓒ వివేచన
ⓓ అందము
6. శత్రువులు అల్లరి చేయుచున్నారు,”మౌనముగా"నుండకుము అని దేవునితో ఎవరు అనెను?
ⓐ సొలొమోను
ⓑ ఆసాపు
ⓒ నాతాను
ⓓ ఏతాను
7. ఎప్పటి నుండి నేను "మౌనముగా" ఉంటిని అని యెహోవా అనెను?
ⓐ పురాతనకాలము
ⓑ ప్రాచీనకాలము
ⓒ చిరకాలము
ⓓ ప్రారంభకాలము
8. ఎక్కడ "మౌనముగా"నుండుట యెహోవాకు స్తుతి చెల్లించుటయే?
ⓐ యెరూషలేములో
ⓑ సమాజమందిరములో
ⓒ గుడారములో
ⓓ సీయోనులో
9 . ఏమి చేయక నేను "మౌనముగా" నుండను అని యెహోవా అనెను?
ⓐ ప్రతిదండన
ⓑ న్యాయము
ⓒ ప్రతికారము
ⓓ తీర్పు
10 . యెహోవా యొక్క కార్యములను చూచిన ఎవరందరు "మౌనముగా"నుందురు?
ⓐ దుర్మార్గులు
ⓑ మోసగాండ్రు
ⓒ దుష్టులు
ⓓ దొంగలు
11. వేటిని నా యెదుట "మౌనముగా" నుండుడి అని యెహోవా అనెను?
ⓐ ద్వీపములను
ⓑ కొండలను
ⓒ పర్వతములను
ⓓ శిఖరములను
12. "మౌనముగా" నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదనని ఎవరు యోబుతో అనెను?
ⓐ జోఫరు
ⓑ ఎలీహు
ⓒ ఎలీఫజు
ⓓ బిల్డదు
13. ఏమిగల తమ నోరు తెరిచియున్న భక్తిహీనులను చూచి "మౌనముగా"ఉండకుము అని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
ⓐ దూషణ
ⓑ అసూయ
ⓒ కపటము
ⓓ ఈర్ష్య
14. "మౌనముగా" ఉండుటకు ఏమి కలదని ప్రసంగి చెప్పెను?
ⓐ కారణము
ⓑ హేతువు
ⓒ కాలము
ⓓ సమయము
15 . సీయోను యొక్క ఏమి సూర్యకాంతి వలె కనబడువరకు దాని పక్షమున నేను "మౌనముగా" ఉండనని యెహోవా అనెను?
ⓐ నీతి
ⓑ మహిమ
ⓒ ప్రభావము
ⓓ ఘనత
Result: