1. దేవుడు నరులను ఎలా పుట్టించెను?
2. యధార్థవంతుల త్రోవ ఎటువంటిది?
3. ఏమి చేయుట యధార్థవంతులకు శోభస్కరము?
4. యధార్ధహృదయులు ఎవరిని బట్టి అతిశయిల్లుదురు?
5. తన యెడల యధార్ధహృదయము గలవారిని యెహోవా ఏమి చేయును?
6. యధార్ధమైన ప్రవర్తన గలవారు ఎక్కడ నివసించుదురు?
7. యదార్ధముగా ప్రవర్తించు దరిద్రుడు ఎటువంటివాడు?
8. యదార్ధముగా ప్రవర్తించువారికి దేవుడు ఏమి చేయకమానడు?
9. యదార్ధ హృదయుడై సత్యముతో యెహోవా సన్నిధిని నడుచుకొనినదెవరు?
10. యదార్ధవంతమైన నీతి ఎటువంటిది?
11. యదార్థవంతులకు ప్రతిగా ఎవరు కూలుదురు?
12. యదార్థవంతుల సభలో యెహోవాకు ఏమి చెల్లించాలి?
13. యదార్ధముగా ప్రవర్తించువారు యెహోవా యందు ఏమి గలవారు?
14. యదార్థవంతుల ప్రార్ధన యెహోవాకు ఏమై యున్నది?
15. సమస్తమును కోల్పోయినా యదార్ధతను వదలనిదెవరు?
Result: