1. Youth అర్ధము ఏమిటి?
2. యౌవనస్థులు తప్పక ఏమౌదురు?
3. ఎవనికి మేలు కల్గించే కాడి మోయుట యెహోవా యౌవనకాలమున అతని మీద మోపెను?
4. సర్వశక్తుడు నాకు తోడైయుండగా "యౌవనులు" నన్ను చూచి దాగుకొనిరని ఎవరు అనెను?
5. బలాఢ్యుడై పనియందు శ్రద్ధగల యౌవనుడగు ఎవరి గురించి సొలొమోను తెలిసికొనెను?
6. యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు దేనిలోని యౌవనులు ఖడ్గము చేత చంపబడెదరని యెహోవా అనెను?
7. ఎవరి యౌవన దినములను నీవు తగ్గించియున్నావని ఏతాను యెహోవాతో అనెను?
8. హృదయపూర్వకమైన భక్తిలేనివారు లోలోపల ఏమి నుంచుకొందురు గనుక వారు "యౌవనమందే"మృతినొందుదురు?
9. ఏది ఇశ్రాయేలీయుల "యౌవనస్థులను"భక్షించెను?
10. రాజమార్గములలో "యౌవనులు"లేకుండ నాశనము చేయుటకై ఏది కిటికీలను ఎక్కుచున్నది?
11. యౌవనస్థుల యొక్క ఏమి వారికి అలంకారము?
12. యెహోవా దినమున యౌవనులు దేని చేత సొమ్మసిల్లుదురు?
13. అక్క చెల్లెండ్రని ఎలా యౌవన స్త్రీలను హెచ్చరించుమని పౌలు తిమోతితో అనెను?
14. యౌవనకాలమున ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుండ వేటిలో విశ్వాసులకు మాదిరిగా ఉండుమని పౌలు తిమోతితో అనెను?
15. ఏమి గలవారై యుండవలెనని యౌవన పురుషులను హెచ్చరించుమని పౌలు తీతుతో అనెను?
Result: