Telugu Bible Quiz Topic wise: 648 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యాకోబు ఉపపత్నులు" అనే అంశము పై క్విజ్ )

1. జిల్పా ఎవరు?
ⓐ లేయా దాసి
ⓑ రాహేలు దాసి
ⓒ యాకోబు దాసి
ⓓ రూబేను దాసి
2. జిల్లా అనగా అర్ధమేమిటి?
ⓐ కానుక నిచ్చుట
ⓑ జీవితము నిచ్చుట
ⓒ భాగము నిచ్చుట
ⓓ సంపదనిచ్చుట
3. జిల్పాను ఎవరికి లేయా భార్యగా ఇచ్చెను?
ⓐ రూబేనుకు
ⓑ తన అన్నకు
ⓒ యాకోబుకు
ⓓ లాబానుకు
4. జిల్పా యాకోబునకు కనిన కుమారుల పేర్లేమిటి?
ⓐ షిమ్యోను - లేవి
ⓑ దాను -జెబూలూను
ⓒ యూదా - ఇశ్శాఖారు
ⓓ గాదు - ఆషేరు
5. బిల్లా ఎవరు?
ⓐ లేయా దాసి
ⓑ రాహేలు దాసి
ⓒ యాకోబు దాసి
ⓓ షిమ్యోను దాసి
6. రాహేలు తన భర్తయైన ఎవరికి పిల్లలను కనలేదు?
ⓐ యాకోబుకు
ⓑ పెనూయేలుకు
ⓒ బెనాయాకు
ⓓ హనన్యాకు
7. తాను పిల్లలను కనకపోవుట వలన రాహేలు తన దాసి బిల్లాను యాకోబుకు ఎలా ఇచ్చెను?
ⓐ భార్యగా
ⓑ దాసిగా
ⓒ పనికత్తెగా
ⓓ తోడుగా
8. బిల్హా అనగా అర్ధమేమిటి?
ⓐ అనుమానపడుట
ⓑ సందేహపడుట
ⓒ సంకోచపడుట
ⓓ నిరాశపడుట
9. బిల్లా యాకోబునకు కనిన కుమారుల పేర్లేమిటి?
ⓐ దాను - నఫ్తాలి
ⓑ గాదు - ఆషేరు
ⓒ లేవి - యూదా
ⓓ షిమ్యోను - ఇశ్శాఖారు
10. జిల్లా, బిల్హా లను ఎవరు లేయా, రాహేలునకు దాసీలుగా ఇచ్చెను?
ⓐ లాబాను
ⓑ యాకోబు
ⓒ పెద్దలు
ⓓ ప్రధానులు
11. బిల్హా, జిల్పాల ఊరి పేరేమిటి?
ⓐ హాయి
ⓑ మహనాయీము
ⓒ పద్దనరాము
ⓓ నెగెబు
12. బిల్హా వలన తన తండ్రియైన యాకోబు పరుపును ఆటంకపరచినదెవరు?
ⓐ రూబేను
ⓑ షిమ్యోను
ⓒ ఇశ్శఖారు
ⓓ జెబూలూను
13. బిల్హా, జిల్పాకు పుట్టిన కుమారులు ఎవరి స్వాస్థ్యములో పాలిభాగస్థులయ్యారు?
ⓐ అబ్రాహాము
ⓑ ఇస్సాకు
ⓒ యాకోబు
ⓓ పైవారందరూ
14. బిల్హా జీవించిన సంవత్సరము లెన్ని?
ⓐ తొంభై
ⓑ తొంభై ఒకటి
ⓒ ఎనభైనాలుగు
ⓓ నూరు
15. జిల్పా బ్రదికిన సంవత్సరములెన్ని?
ⓐ నూరు
ⓑ తొంభై
ⓒ నూట పది
ⓓ తొంభై ఎనిమిది
Result: