1. యాకోబు కుమార్తె పేరు ఏమిటి?
2. దీనా తల్లి పేరేమిటి?
3. దీనా అనగా అర్ధమేమిటి?
4. దీనా ఎక్కడ జన్మించెను?
5. దీనాకు ఎంతమంది అన్నలు?
6. దీనా ఏ దేశపుకుమార్తెలను చూడవెళ్ళెను?
7. దీనాతో శయనించి ఆమెను అవమానపరచినదెవరు?
8. షెకెము మనస్సు దీనా మీద యుండుట వలన అతడు ఆమెతో ఎలా మాట్లాడెను?
9. షెకెము దీనాను ఏమి చేసెను?
10. దీనాను తన కుమారుడికిచ్చి పెండ్లి చేయుమని అడుగుటకు ఎవరు యాకోబు నొద్దకు వచ్చెను?
11. దీనా సహోదరులు హమెరుకు ఎలా ఉత్తరమిచ్చిరి?
12. దీనా వలన హంతకులైనదెవరు?
13. దీనా భర్త పేరేమిటి?
14. దీనాకు ఎంతమంది కుమారులు, కుమార్తెలు కలిగిరి?
15. దీనా ఎన్ని సంవత్సరములు జీవించెను?
Result: