1. సర్వోన్నతుడగు దేవుని "యాజకుడైన" మెల్కీసెదెకు ఏ రాజు?
2. మోషే మనుమడైన యోనాతాను అతని కుమారులు ఏ గోత్రికులకు "యాజకులై"యుండిరి?
3. ఆహారముగా దావీదుకు ప్రతిష్టితమైన రొట్టెలు ఇచ్చిన "యాజకుడు"ఎవరు?
4. సొలొమోను దగ్గర యున్న "యాజకుడు"ఎవరు?
5. ఎవరు దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్యజనులలో కొందరిని "యాజకులుగా"నియమించెను?
6. "యాజకుల"పట్టణము పేరేమిటి?
7. ఎవరు "యాజకులను"హతము చేయించెను?
8. సౌలు హతము చేయించిన "యాజకులు"ఎంతమంది?
9. యెహోవాకు పరిచర్య చేయు "యాజకులు"నైవేద్యము పానార్పణము నిలిచిపోయినందుకు ఏమి చేయుచున్నారు?
10. ఇశ్రాయేలీయుల "యాజకులు"దేనికి బోధింతురని యెహోవా అనెను?
11. ప్రధాన యాజకుడైన"ఎవరి మీద సాతాను ఫిర్యాదియై యుండెను?
12. బాధనొందిన దేని "యాజకులు" నిట్టూర్పులు విడుచుచున్నారు?
13. "యాజకులను"గోనెపట్ట కట్టుకొని అంగలార్చమని ఎవరు అనెను?
14. యూదా "యాజకులు" ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి ఎక్కడ ప్రాణము విడిచినవారైరి?
15. "యాజకులు"యెహోవా యొక్క దూతలు అని ఎవరు అనెను?
Result: