1. "యిత్రో" ఏ యాజకుడు?
2. "యిత్రో" ఆనగా అర్ధము ఏమిటి?
3. యిత్రో యొక్క భార్య పేరేమిటి?
4. యిత్రోకు ఎంతమంది కుమార్తెలు కలరు?
5. తన కుమార్తె అయిన ఎవరిని యిత్రో మోషేకు ఇచ్చెను?
6. దేని విషయములో యిత్రో మోషేకు ఒక ఆలోచన చెప్పెను?
7. యిత్రోకు గల మారు పేరేమిటి?
8. యిత్రో కుమారుని పేరేమిటి?
9. యిత్రోకు గల మరియొక పేరేమిటి?
10. ఎవరు యిత్రి సంతతి వాడైన యాయేలు భర్త ?
11. యిత్రో కుమారుని కుమారుడి పేరేమిటి?
12. యిత్రో కుమారులు ఏ వంశస్థులతో నివసించిరి?
13. యిత్రో ముని మనుమని పేరేమిటి?
14. యెహోవా ఏ ప్రవక్తకు యిత్రో వంశీకులైన రేకాబీయుల గురించి సెలవిచ్చెను?
15. యిత్రో వ౦శీకులైన రేకాబీయుల గురించి ఎవరు సాక్ష్యమిచ్చెను?
Result: