1Q. యిర్మీయా ఎవరి కుమారుడు?
2Q. యిర్మీయా ఏ దేశమందలి అనాతోతులో కాపురముండెను?
3. యిర్మీయా పుట్టిన కాలము ఎప్పుడు?
4. యిర్మీయా అనగా అర్ధమేమిటి?
5Q. యిర్మీయాను దేవుడు పిలిచినపుడు అతని వయస్సు ఎన్ని సంవత్సరములు?
6Q. యిర్మీయా పని ఏమిటి?
7Q. దేవుడు యిర్మీయాను తల్లిగర్భమునుండి బయలుపడక ముందే ప్రతిష్టించి ఎలా నియమించుకొనెను?
8Q. ఏ నివాసుల చెవులలో, నేను చెప్పిన సమాచారము ప్రకటించుమని యెహోవా యిర్మీయాకు సెలవిచ్చెను?
9Q.ఏ రాజు గురించి యిర్మీయా ప్రలాపవాక్యము చేసెను?
10Q. యెహోవా సెలవిచ్చిన మాట యిర్మీయా ఎక్కడ యున్న వారికి ప్రకటించెను?
11. ప్రజల ప్రవర్తన వలన యెహోవా నామమును ప్రకటింపనని అనుకొనిన యిర్మీయా యొక్క ఎక్కడ ఆయన నామము అగ్నివలె మండుచుండెను?
12. కావలివారి అధిపతి యైన ఎవరి వలన యిర్మీయా కొట్టబడి బందీగృహములో వేయించబడెను?
13Q. యిర్మీయా ప్రవక్తను ఏమని పిలుచుదురు?
14Q. యిర్మీయా ప్రవక్త ఏ దేశమున మరణించెను?
15Q. యిర్మీయా చనిపోయిన కాలము ఎప్పుడు?
Result: