Telugu Bible Quiz Topic wise: 655 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యుద్ధము" అనే అంశము పై క్విజ్-2 )

①. war అనగ అర్ధము ఏమిటి?
Ⓐ యుద్ధము
Ⓑ రణము
Ⓒ పోరు
Ⓓ పైవన్నీ
②. యెహోవా మీ పక్షమున "యుద్ధము"చేయును మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో ఎవరు అనెను?
Ⓐ యోహోషువ
Ⓑ అహరోను
Ⓒ మోషే
Ⓓ ఓదెదు
③. ఎవరు మొదట ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి?
Ⓐ ఫిలిష్తీయులు
Ⓑ అమాలేకీయులు
Ⓒ మిద్యానీయులు
Ⓓ ఆమోరీయులు
④. ఎవరు యుద్ధములో కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను?
Ⓐ యోహోషువ
Ⓑ హూరు
Ⓒ మోషే
Ⓓ అహరోను
⑤. రూబేనీయులు గాదీయులు మనషే అర్ధగోత్రపు వారు కట్టిన దేని గురించి ఇశ్రాయేలు సమాజమంతయు వారితో "యుద్దము"చేయుటకు కూడిరి?
Ⓐ మందిరము
Ⓑ బలిపీఠము
Ⓒ కట్టడము
Ⓓ గోపురము
⑥. యెహోషువ ఏర్పర్చిన సేనలో ఎంతమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు వచ్చిరి?
Ⓐ ఇరువదివేలమంది
Ⓑ ముప్పదివేలమంది
Ⓒ నలువదివేలమంది
Ⓓ యాబదివేలమంది
⑦. ఎవరెవరు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు రాగా యెహోవా వారిని తన ప్రజలచేతికప్పగించెను?
Ⓐ అమోరీయులు ; పెరిజ్జీయులు
Ⓑ కనానీయులు ; హిత్తీయులు
Ⓒ గెర్గాషీయులు : హివ్వీయులు
Ⓓ పైవారందరును
⑧. ఎవరితో యుద్ధము చేయువాడు గిలాదు నివాసులందరికిని ప్రధానుడగునని గిలాదు పెద్దలు చెప్పుకొనిరి?
Ⓐ అష్షూరీయులతో
Ⓑ అమ్మోనీయులతో
Ⓒ కనానీయులతో
Ⓓ యెబూసీయులతో
⑨. పరాక్రమబలాఢ్యుడైన గిద్యోను ఎవరితో యుద్ధము చేసెను?
Ⓐ మిద్యానీయులతో
Ⓑ అమాలేకీయులతో
Ⓒ తూర్పువారితో
Ⓓ పైవారందరితో
①⓪. ఇశ్రాయేలీయుల మీద రాజుగా పట్టాభిషేకము పొందిన తర్వాత మొదట దావీదు ఎవరితో యుద్దము చేసెను?
Ⓐ యెబూసీయుల
Ⓑ బెన్యామీనీయుల
Ⓒ ఫిలిష్తీయుల
Ⓓ మోయాబీయుల
①①. ఎవరు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి రాజ్యము మరల తనకు వచ్చునట్లు చేసుకొనవలెననుకొనెను?
Ⓐ అబీయాము
Ⓑ రెహబాము
Ⓒ యరొబాము
Ⓓ అబ్షాలోము
①②. కూశీయుడైన ఎవరు వేయివేల సైన్యమును మూడు వందల రధములను కూర్చుకొని ఆసా మీదికి యుద్ధమునకు వచ్చెను?
Ⓐ జెరహు
Ⓑ మెనహు
Ⓒ హెరెతు
Ⓓ యాజమాహు
13. ఈ గొప్పసైన్యమునకు భయపడకుడి యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని ఎవరు యెహోషాపాతుతో అనెను?
Ⓐ ఓదెదు
Ⓑ యహజీయేలు
Ⓒ హనన్యా
Ⓓ హెబ్రీ మేలు
①④. మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ఎవరు జనులతో చెప్పెను?
Ⓐ యోహోషువ
Ⓑ సౌలు
Ⓒ హిజ్కియా
Ⓓ యోషీయా
①⑤. మారు వేషములో యుద్ధమునకు వెళ్లి మరణమైన ఇశ్రాయేలు రాజు ఎవరు?
Ⓐ యరొబాము
Ⓑ యోహు
Ⓒ బయేషా
Ⓓ ఆహాబు
Result: