1. ఎవరిని, నీ సంతతిని నీవే చూచుకొనుమని జనులు రాజుకు ప్రత్యుత్తరమిచ్చిరి?
2 . ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళిపోయిరి?
3 . ఎక్కడ కాపురమున్న ఇశ్రాయేలీయుల మీద రెహబాము ఏలుబడి చేసెను?
4 . వెట్టిపనివారి మీద అధికారి యైన ఎవరిని రెహబాము జనుల యెద్దకు పంపెను?
5 . జనులు హదోరాము వేటితో చావగొట్టిరి?
6 . రాజైన రెహబాము యెరూషలేము వెళ్ళిపోవలెనని ఏమి ఎక్కను ?
7 . రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు ఎవరిలో యుద్ధశాలురను ఏర్పర్చెను?
8 . యెహోవా వాక్కు దైవజనుడైన ఎవరికి ప్రత్యక్షమయ్యెను?
9.షెమయా ద్వారా దేవుడు, తమ సహోదరులతో ఏమి చేయవద్దని రెహబాముతో చెప్పెను?
10 . రెహబాము అతనితో నున్నవారు యెహోవా మాట విని ఎవరితో యుద్ధము చేయుట మానెను?
11 . రెహబాము యెరూషలేము నందు కాపురముండి యూదా పట్టణములో ఏమి కట్టెను?
12 . రెహబాము ఎంతమంది భార్యలను పెండ్లి చేసుకొనెను?
13 . రెహబాముకు ఎంత మంది ఉపపత్నులు యుండిరి?
14. రెహబాముకు ఎంతమంది కుమారులు కలరు?
15 . రెహబాముకు పుట్టిన కుమార్తెలు ఎంతమంది?
Result: