1 . రెహబాము తన భార్యయైన ఎవరిని అందరి కంటే ఎక్కువగా ప్రేమించెను?
2 . రెహబాము మయకాకు పుట్టిన ఎవరిని రాజుగా చేయతలచెను?
3. రెహబాము ఏమి కలవాడు?
4 . రెహబాము రాజ్యము ఏమియై బలపరచబడెను?
5 . రెహబాము, ఇశ్రాయేలీయులు యెహోవ యొక్క దేనిని విసర్జించిరి?
6 . రెహబాము, ఇశ్రాయేలీయులు యెహోవా యెడల ఏమి చేసిరి?
7 . ఐగుప్తు రాజైన ఎవరు యెరూషలేము మీదికి వచ్చెను?
8 . ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు,సుక్కీయులు, కూషీయులు అనువారు ఎలా యుండెను?
9 . యెహోవా ఎవరికి ప్రత్యక్షమయ్యెను?
10 . జనులు యెహోవాను ఏమి చేసిరి గనుక ఆయన వారిని షీష చేతిలో పడవేసెను?
11. ఇశ్రాయేలీయుల అధిపతులు తమ్మును తాము తగ్గించుకొని యెహోవా ఎవరని ఒప్పుకొనిరి?
12 . ఇశ్రాయేలీయుల అధిపతులు తమ్మును తాము తగ్గించుకొనుట వలన దేవుడు వారి మీదికి ఏమి కుమ్మరించననెను?
13 . ఇశ్రాయేలీయులకు యెహోవా ఏమి దయచేసెను?
14 . అయితే యెహోవా వారిని ఐగుప్తురాజుకు ఏమగునట్లు చేసెను?
15 . ఐగుప్తు రాజైన షీష యెరూషలేము మీదికి వచ్చి సొలొమోను చేయించిన వేటిని ఎత్తుకొనిపోయెను?
Result: