Telugu Bible Quiz Topic wise: 659 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యూదారాజు యెహోషాపాతు " అనే అంశము పై క్విజ్ )

1. యెహోషాపాతును అతని జనులు ఆ శత్రువుల యొక్క వేటిని ఏరుకొనుటకు వచ్చిరి?
ⓐ వస్త్రములను
ⓑ వస్తువులను
ⓒ కత్తులను
ⓓ విల్లులను
2. ఆ సైన్యము యొక్క శవముల యొద్ద ఏమి యూదారాజుకు, ప్రజలకు కనబడెను?
ⓐ విస్తారమైన ధనము
ⓑ ప్రశస్తమైననగలు
ⓒ పైరెండు
ⓓ ఏమీకాదు
3. ఆ శత్రుసైన్యము దగ్గర ఏది ఆతివిస్తారముగా నుండెను?
ⓐ రధములు
ⓑ డాలులు
ⓒ ఖడ్గములు
ⓓ కొల్లసొమ్ము
4. కొల్లసొమ్మును కూర్చుకొనుటకు యూదావారికి ఎన్నిదినములు పట్టెను?
ⓐ నాలుగు
ⓑ మూడు
ⓒ రెండు
ⓓ అయిదు
5. నాలుగవ దినమున యూదావారు ఏ లోయలో కూడిరి?
ⓐ సిద్దీము
ⓑ ఆకోరు
ⓒ బెరాకా
ⓓ సిక్కోలు
6. బెరాకా లోయలో యూదావారు యెహోవాకు ఏమి చెల్లించిరి?
ⓐ వందనములు
ⓑ బలులు
ⓒ నమస్కారములు
ⓓ కృతజ్ఞతాస్తుతులు
7. "బెరాకా" అనగా అర్ధమేమిటి?
ⓐ మహిమ
ⓑ స్తుతి (ఆశీర్వాదము)
ⓒ ఘనత
ⓓ ఆధిక్యత
8. యెహోవా యూదావారికి శత్రువుల ఏమి అనుగ్రహించి సంతోషపరచెను?
ⓐ ఆధిక్యము
ⓑ అధికారము
ⓒ జయము
ⓓ పెత్తనము
9. యెరూషలేములో యున్న యెహోవా మందిరములోనికి ఏమేమి వాయించుచు బూరలు ఊదుచు యూదావారు వచ్చిరి?
ⓐ సానిక- తంబుర
ⓑ వీణ - విపంచి
ⓒ పిల్లనగ్రోవులు
ⓓ స్వరమండలము - సితార
10. యెహోవా ఇశ్రాయేలీయుల శత్రువులతో యుద్ధము చేసెనని ఎవరు విని వారు యెహోవా భయము నొందిరి?
ⓐ దేశములరాజ్యములవారు
ⓑ అన్యజనులు
ⓒ అధిపతులు
ⓓ రాజులు
11. యెహోవా చుట్టునున్నవారిని జయించి యెహోషాపాతుకు నెమ్మదిననుగ్రహించగా అతని రాజ్యము ఎలా యుండెను?
ⓐ ధైర్యముగా
ⓑ శాంతముగా
ⓒ నిమ్మళముగా
ⓓ ఆనందముగా
12. యెరూషలేమును యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు యెన్ని ఏండ్లుగలవాడు?
ⓐ నలువది
ⓑ ముప్పదియయిదు
ⓒ ఇరువదియేడు
ⓓ నలువది రెండు
13. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించే ఇశ్రాయేలు రాజైన ఎవరితో యెహోషాపాతు స్నేహము చేసెను?
ⓐ అమాజ్యా
ⓑ ఆహాజు
ⓒ ఆహాబు
ⓓ అహాజ్యా
14. ఎక్కడికి పోయే ఓడలను యెహోషాపాతు చేయించుకొనుటకు అహజ్యాతో స్నేహము చేసెను?
ⓐ తూరు
ⓑ సీదోను
ⓒ తర్షీషు
ⓓ తోగర్మా
15. యెహోషాపాతు చేయించుకొన్న ఓడలు యెహోవా ప్రవచింప జేసినట్లుగా తర్జీషుకు పోకుండా ఏమాయెను?
ⓐ పగిలిపోయెను
ⓑ ముక్కలైపోయెను
ⓒ మునిగిపోయెను
ⓓ బ్రద్దలైపోయెను
Result: