1. యోవాషు హతమైన తర్వాత అతనిని ఎవరి సమాధులలో పాతిపెట్టలేదు?
2. యోవాషు తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
3. అమాజ్యా యేల నారంభించినపుడు అతనికి ఎన్ని యేండ్లు?
4. అమజ్యా తల్లి పేరేమిటి?
5. యెహోవా దృష్టికి అమజ్యా ఎలా ప్రవర్తించెను?
6. యెహోవాను ఎలా అమజ్యా అనుసరించలేకపోయెను?
7. తనకు రాజ్యము స్థిరము కాగా తన తండ్రిని చంపిన ఎవరిని అమాజ్యా చంపించెను?
8. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెనని ఎవరి గ్రంధమందలి ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్నది?
9. మోషే ధర్మశాస్త్రము ప్రకారము తండ్రులు ఎవరి కొరకు చావకూడదు?
10. మోషే ధర్మశాస్త్రము ప్రకారము పిల్లలు ఎవరి కొరకు చావకూడదు?
11. అమాజ్యా ఎవరిని సమకూర్చెను?
12. యూదా, బెన్యామీను దేశమందంతట అమజ్యా ఎవరిని నియమించెను?
13. ఎన్ని సంవత్సరములు మొదలుకొని పై ప్రాయముగల వారిని అమజ్యా లెక్కించెను?
14. ఈను డాళ్ళను పట్టుకొని యుద్ధమునకు పోదగిన యోధులు ఎంతమంది కనబడెను?
15. ఇశ్రాయేలీయులలో లక్షమంది పరాక్రమశాలులను అమజ్యా ఎంత వెండికి కుదిర్చెను?
Result: