Telugu Bible Quiz Topic wise: 668 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యూదావారి ఐదవ రాజు" అనే అంశము క్విజ్-2 )

1. ఏలీయా యెహోరాముకు ఏమి పంపెను?
ⓐ పత్రిక
ⓑ ప్రవచనము
ⓒ వర్తమానము
ⓓ రాయబారము
2 . ఎవరి దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని ఏలీయా వ్రాసెను?
ⓐ అబ్రాహాము
ⓑ దావీదు
ⓒ సొలొమోను
ⓓ నోవహు
3 . యెహోషాపాతు, ఆసా యొక్క వేటియందు యెహోరాము నడచుకోలేదని యెహోవా సెలవిచ్చెను?
ⓐ నియమము
ⓑ విధులు
ⓒ మార్గముల
ⓓ త్రోవల
4 . ఎవరి మార్గముల యందు యెహోరాము నడచుకొనెనని యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఎదోమురాజుల
ⓑ మోయాబురాజుల
ⓒ యూదారాజుల
ⓓ ఇశ్రాయేలురాజుల
5 . ఆహాబు సంతతి వారి ఏ క్రియలను యెహోరాము చేసెను?
ⓐ వ్యభిచార
ⓑ దుష్ట
ⓒ దోష
ⓓ పాప
6 . తన కంటే ఏమైన తన సహోదరులను యెహోరాము చంపెను?
ⓐ ఘనులు
ⓑ యోగ్యులు
ⓒ ప్రవీణులు
ⓓ గొప్పవార
7 . యెహోరాము అతని సమస్తమును ఎలా చనిపోవునని యెహోవా సెలవిచ్చెను?
ⓐ యుద్ధములో
ⓑ గొప్పశ్రమలతో
ⓒ గొప్పతెగులుతో
ⓓ శత్రువులచే
8 . యెహోరాము ఎక్కడ వ్యాధి కలిగి మిక్కిలి రోగియాయెను?
ⓐ పాదములో
ⓑ తలలో
ⓒ గుండెలో
ⓓ ఉదరమున
9 . యెహోవా ఎవరెవరిని యెహోరాము మీదికి పంపెను?
ⓐ ఫిలిష్తీయులు
ⓑ ఆరాబీయులు
ⓒ పై ఇరువురిని
ⓓ ఎవరినికాదు
10 . శత్రువులు ఎక్కడ చొచ్చి అతనిసమస్తమును, భార్యలను, కుమారులను తీసుకొనిపోయెను?
ⓐ పట్టణముకు
ⓑ నివాసములకు
ⓒ కోటలకు
ⓓ రాజనగరుకు
11. యెహోరాము కుమారుడైన ఎవరు విడువబడెను?
ⓐ యెహోయాహాజు
ⓑ యెహోయాకీను
ⓒ యోహాజు
ⓓ యెజీమాను
12 . ఎన్ని సంవత్సరములు యెహోరాముకు వచ్చిన వ్యాధిబలమగుచుండెను?
ⓐ మూడు
ⓑ రెండు
ⓒ నాలుగు
ⓓ ఐదు
13 . ఏమి పడిపోయి యెహోరాము మరణించెను?
ⓐ రక్తనాళములు
ⓑ మాంసము
ⓒ పేగుల
ⓓ నరములు
14 . యెహోరాముకు జనులు ఎవరికి చేసినట్టు ఉత్తరక్రియలు చేయలేదు?
ⓐ రాజులకు
ⓑ యాజకులకు
ⓒ పితరులకు
ⓓ పెద్దలకు
15 . యెరూషలేములో యెహోరాము ఎన్ని సంవత్సరములు ఏలెను ?
ⓐ తొమ్మిది
ⓑ పదకొండు
ⓒ పది
ⓓ ఎనిమిది
Result: