1. ఆహాబు అధిపతితో మీకాయాను చెరలో పెట్టి నేను వచ్చువరకు ఏమి ఇమ్మనెను?
2. మీకాయా ఆహాబుతో, నీవు ఎలా వచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనెను?
3. ఎవరిని ఆలకించుమని మీకాయా అనెను?
4. ఇశ్రాయేలు రాజు ఎలా యుద్ధమునకు వెళ్ళెను?
5. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయమని ఎవరితో చెప్పెను?
6. ఎవరితో యుద్ధము చేయవద్దని సిరియారాజు తన రధాధిపతులతో చెప్పెను?
7. ఎవరు కనబడుట వలన రధాధిపతులు అతనిని ఇశ్రాయేలురాజు అనుకొని అతని చుట్టు కూడిరి?
8. యెహోషాపాతు ఎవరికి మొర్రపెట్టెను?
9. యెహోవా యెహోషాపాతుకు ఏమి చేసెను?
10. రధాధిపతులు ఇశ్రాయేలు రాజును ఏమి చేయుట మానితిరిగిరి?
11. సిరియధాధిపతులలో ఒకడు ఏమి చూడకయే వింటు ఎక్కుపెట్టెను?
12. విల్లు ఎక్కుపెట్టిన వాడు ఇశ్రాయేలు రాజు యొక్క ఎక్కడ కొట్టెను?
13. నాకు గాయమైనది, నీ చెయ్యి త్రిప్పి నన్ను దండులో నుండి కొనిపొమ్మని ఆహాబు ఎవరితో అనెను?
14. ఇశ్రాయేలు రాజు ఎప్పటి వరకు సిరియనుల యెదుట తన రధము మీద నిలిచెను?
15. ఎప్పుడు ఆహాబు రాజు చనిపోయెను?
Result: