1. యూదా రాజైన యెహోషాపాతు ఏమి చెందకుండా యెరూషలేము నగరునకు చేరెను?
2. యెహోషాపాతును దీర్ఘదర్శియైన హనానీ కుమారుడగు ఎవరు ఎదుర్కొనెను?
3. యెహోషాపాతు ఎవరికి సహాయము చేసెను?
4. యెహోషాపాతు ఎవరికి స్నేహితుడయ్యెను?
5. యెహోవా సన్నిధి నుండి ఏమి యెహోషాపాతు మీదికి వచ్చెను?
6. దేవతాస్థంభములను తీసివేసి యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన యొక్క ఏమి నిలుపుకొనెను?
7. యెహోషాపాతు యందు ఏమి కనబడుచుండెను?
8. యెహోషాపాతు ఎక్కడ నివాసము చేయుచుండెను?
9. బయెరేబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు ఎవరి మధ్య యెహోషాపాతు సంచరించుచుండెను?
10. జనులను యెహోషాపాతు ఎవరి దేవుడైన యెహోవా వైపుకు మళ్ళించెను?
11. యెహోషాపాతు యూదా వారికి బురుజుగల పట్టణములన్నిటిలో ఎవరిని నిర్ణయించెను?
12. యెహోషాపాతు యెహోవా యొక్క దేనిని బట్టి తీర్పుతీర్చమని న్యాయాధిపతులకు చెప్పెను?
13. మీరు తీర్పు తీర్చునపుడు ఎలా చేయవలెనని యెహోషాపాతు న్యాయాధిపతులకు ఆజ్ఞాపించెను?
14. ఎలా యుండి తీర్పు తీర్చమని యెహోషాపాతు న్యాయాధిపతులకు చెప్పెను?
15. యెహోవా ఏమి పుచ్చుకొనువాడు కాదని యెహోషాపాతు అనెను?
Result: