1 . అహజ్యా యెహోవాను హృదయపూర్వకముగా ఎరిగిన ఎవరి సంతతివాడు?
2. యెహోషాపాతు కుమారుడని చనిపోయిన అహజ్యాను ఎవరు పాతిపెట్టిరి?
3. యూదావారిని ఏలుటకు ఎవరి ఇంటివారు లేకపోయిరి?
4. అహజ్యా తల్లియైన అతల్యా ఎవరిని హతము చేసెను?
5. యూదారాజైన అహజ్యా కుమార్తె, యెహోరాము సహోదరి పేరేమిటి?
6. యెహోషబతు యాజకుడైన ఎవరి భార్య ?
7. యెహోషఋతు అహజ్యా కుమారుడైన ఎవరిని హతము కాకుండా దొంగిలించెను?
8. యోవాషును యెహోషబతు ఎక్కడ దాచెను?
9. ఎన్ని సంవత్సరములు యోవాషును దాచిపెట్టిరి?
10. ఎక్కడ యోవాషు దాచబడియుండెను?
11. ఆరు సంవత్సరములు యూదావారిని ఎవరు పాలించెను?
12. ఎన్నవ సంవత్సరమున యాజకుడైన యెహోయాదా ధైర్యము తెచ్చుకొనెను?
13. యెహోదా ఎవరెవరితో నిబంధన చేసెను?
14. యూదావారి పట్టణములో నుండి ఎవరిని, ఇశ్రాయేలీయుల పితరులలో ఎవరిని సమకూర్చిరి?
15. లేవీయులను, ఇశ్రాయేలీయుల యిండ్ల పెద్దలను సమకూర్చి వారిని ఎక్కడకు తోడుకొని వచ్చిరి?
Result: