1. యూదా జనులు పరుగెత్తుచు ఎవరిని కొనియాడుచుండెను?
2. జనులు చేయు ధ్వని ఎవరు వినెను?
3. దేని దగ్గర రాజుకు ఏర్పర్చబడిన స్థంభము దగ్గర అతను నిలువబడియుండెను?
4. రాజునొద్ద ఎవరెవరు యుండిరి?
5. దేశపు జనులందరు సంతోషించుచు బూరలతో ఏమి చేయుచుండిరి?
6. గాయకులు వాయిద్యములతో ఏమి పాడుచుండిరి?
7. జరిగినదంతయు చూచిన అతల్యా వస్త్రములను ఏమి చేసుకొనెను?
8. అతల్యా ద్రోహము ద్రోహము అని ఏమి చేసెను?
9. యాజకుడైన ఎవరు అతల్యాను యెహోవా మందిరములో చంపవలదనెను?
10. అతల్యాను పంక్తుల అవతల చంపమని యెహోయాదా ఎవరికి ఆజ్ఞ ఇచ్చెను?
11. రాజనగరు నొద్దనున్న ఏ గుమ్మము దగ్గర అతల్యాను చంపిరి?
12. యెహో యాదా అందరు ఎవరివారై యుండవలెనని నిబంధన చేసెను?
13. రు ఏ దేవత గుడిని పడగొట్టెను?
14. బయలు దేవత గుడి యాజకుడైన ఎవరిని జనులు చంపిరి?
15. ఎవరు పనులను పంచివేసినట్లుగా యెహోయాదా నిర్ణయించెను?
Result: