1. అబీయా తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
2 . ఆసా దినములలో యెరూషలేము ఎన్ని సంవత్సరములు నెమ్మది పొందెను?
3 . ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి ఎలా యుండెను?
4 . ఆసా వేటియొక్క బలిపీఠములను పడగొట్టెను?
5 . ప్రతిమలను ఏమి చేసి దేవతాస్థంభములను కొట్టివేయించెను?
6. ఆసా ఎవరిని యెహోవాను ఆశ్రయించునట్లు చేసెను?
7 . ఆసా ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రము, విధిని బట్టియు ఏమి చేయనాజ్ఞపించెను?
8 . యెహోవా ఆసాకు ఏమి దయచేసెను?
9 . యూదా దేశములో ఆసా ఏమిగల పట్టణములు కట్టించెను?
10 . ఆసా కాలములో డాళ్ళను, ఈటెలను పట్టుకొనే ఎంతమంది యూదావారు కలరు?
11. కేడెములు ధరించి విల్లు వేయు ఎంతమంది బెన్యామీనీయులు ఆసాకు కలరు?
12 . కుషీయుడైన ఎవరు యూదావారి మీదికి దండెత్తి వచ్చెను?
13 . జెరహు యూదావారి మీదీకి ఎంత సైన్యముతో వచ్చెను?
14 . జెరహు యూదావారి మీదికి ఎన్ని రధములతో వచ్చెను?
15 . కూషీయులు ఎక్కడ ఏ స్థలము నొద్ద పంక్తులు తీరి యుద్ధము కలిపిరి?
Result: