Telugu Bible Quiz Topic wise: 682 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యూదావారి మూడవ రాజు" అనే అంశము పై క్విజ్-2 )

1. కూషీయుల యొక్కఏమి చూచి ఆసా యెహోవాకు మొర్రపెట్టి ప్రార్ధించెను?
ⓑ సైన్యమును
ⓑ అధిపతులను
ⓒ గుర్రములను
ⓓ రౌతులను
2 . యెహోవా కూషీయులను ఏమి చేసెను?
ⓑ బాధించెను
ⓑ మొత్తెను
ⓒ పారద్రోలెను
ⓓ భయపెట్టెను
3 . యెహోవా భయము చేత కూషీయులు ఏమైరి?
ⓑ దాగుకొనిరి
ⓑ మాటున నక్కిరి
ⓒ పారిపోయిరి
ⓓ తొలగిపోయిరి
4 . ఆసాయు, అతనితో నున్న వారు కూషీయులను ఎక్కడి వరకు తరిమిరి?
ⓑ గెజరేరు
ⓑ గేహము
ⓒ గిల్గాలు
ⓓ గెరారు
5 . గెరారు, ఇతర పట్టణములను ఏమి చేసి ఆస్కాఅతని జనులు మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి ?
ⓑ కొల్లగొట్టి
ⓑ పడగొట్టి
ⓒ పాడుచేసి
ⓓ పగులగొట్టి
6. ఆసా కాలములో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన ఎవరి మీదికి వచ్చెను?
ⓑ ఆహూజా
ⓑ అజర్యా
ⓒ యెహూదా
ⓓ జెకర్యా
7 . యెహోవా అజర్యా ద్వారా ఆసాకు ఏమి చేయించెను?
ⓑ హెచ్చరిక
ⓑ విన్నపము
ⓒ ప్రకటన
ⓓ వినతి
8 . ఏమి కాక ధైర్యము వహించుమని యెహోవా ఆసాకు సెలవిచ్చెను?
ⓑ పిరికివారు
ⓑ భక్తిహీనులు
ⓒ బుద్ధిహీనులు
ⓓ బలహీనులు
9 . ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన మాటలు విని ఆసా ఏమి తెచ్చుకొనెను?
ⓑ ధైర్యము
ⓑ బలము
ⓒ శక్తి
ⓓ ఆలోచన
10 . తాను పట్టుకొనిన పట్టణముల నుండి హేయములైన వేటిని ఆసా తీసివేసెను?
ⓑ బంగారుదూడలను
ⓑ విగ్రహములను
ⓒ ప్రతిమలను
ⓓ దేవతాస్తంభములను
11. ఆసా వేటి యెదుట నున్న యెహోవా బలిపీఠములను మరల కట్టించెను?
ⓑ మందిరము
ⓑ రాజనగర
ⓒ యెహోవామంటపము
ⓓ పర్వతముల
12 . ఆసాకు యెహోవా ఎలా యుండెను?
ⓑ రాజుయై
ⓑ సైన్యాధిపతియై
ⓒ ఆలోచనకర్తయై
ⓓ సహాయుడై
13 . ఇశ్రాయేలీయులలో నుండి ఎవరు ఆసా నొద్దకు చేరిరి?
ⓑ విస్తారమైన జనము
ⓑ అన్యజనులు
ⓒ సకలజనులు
ⓓ గోత్రికులు అనేకులు
14 . ఇశ్రాయేలు వారు యెహోవాకు ఏమి అర్పించిరి?
ⓑ నైవేద్యము
ⓑ బలులు
ⓒ కానుకలు
ⓓ భాగములు
15 . జనులు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి ఏమి విధింతుమని నిష్కర్ష చేసుకొనిరి?
ⓑ శిక్ష
ⓑ ద౦డన
ⓒ ఉరి
ⓓ మరణము
Result: