Telugu Bible Quiz Topic wise: 685 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యూదావారి రెండవ రాజు" అనే అంశము పై క్విజ్ )

1. రెహబాము నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు యూదులకు రాజాయెను?
ⓑ నెహాను
ⓑ అబీయా
ⓒ ఆహాజు
ⓓ అహీయా
2 . అబీయా తన తండ్రి అనుసరించిన వేటిని అనుసరించి నడిచెను?
ⓑ పాపపు మార్గమున
ⓑ తప్పుమార్గమున
ⓒ చెడ్డమార్గమున
ⓓ అన్యమార్గమున
3 . అబీయా దినములన్నియు ఇశ్రాయేలీయుల రాజైన ఎవరితో యుద్ధము జరిగెను?
ⓑ యెహు
ⓑ నాదాబు
ⓒ యరొబాము
ⓓ బయెషా
4 . అబీయా యరొబాము మీదికి పోవు యుద్ధమునకు ఎంతమంది పరాక్రమశాలుల సైన్యమును సిద్ధపరచుకొనెను?
ⓑ మూడులక్షలు
ⓑ అయిదులక్షలు
ⓒ పదిలక్షలు
ⓓ నాలుగులక్షలు
5 . యరొబాము అబీయా మీదికి యుద్ధమునకు ఎంతమంది పరాక్రమశాలులను ఏర్పర్చుకొనెను?
ⓑ ఎనిమిదిలక్షలు
ⓑ పదిలక్షలు
ⓒ యేడులక్షలు
ⓓ ఆరులక్షలు
6. అబీయా ఏమన్యమందు పెనురాయీము కొండపై నిలిచి ఇశ్రాయేలీయులకు ప్రకటన చేసెను?
ⓑ నష్టాలి
ⓑ ఎఫ్రాయిము
ⓒ దాను
ⓓ యూదా
7 . దేవుడైన యెహోవా మాకు తోడై ఎలా యుండెనని అబీయా అనెను?
ⓑ కాపరిగా
ⓑ మేఘముగా
ⓒ కాంతివలె
ⓓ అధిపతిగా
8 . ఇశ్రయేలీయులు యెహోవాను ఏమి చేసిరి గనుక వారు జయమొందరని అబీయా అనెను?
ⓑ విషర్జించిరి
ⓑ విడిచిపెట్టిరి
ⓒ త్రోసివేసిరి
ⓓ మర్చిపోయిరి
9 . యరొబాము యూదావారి వెనుక భాగమున ఎవరిని యుంచెను?
ⓑ సైన్యమును
ⓑ మాటుగాండ్రను
ⓒ దూతలను
ⓓ పనివారిని
10 . యూదావారు తమకు ముందు వెనుక సైన్యము ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ఏమి చేసిరి?
ⓑ విజ్ఞాపన
ⓑ మనవి
ⓒ ప్రార్ధన
ⓓ విన్నపము
11. యూదా సైన్యము దగ్గర ఎవరు బూరలు ఊదిరి?
ⓑ అధిపతులు
ⓑ ప్రధానులు
ⓒ సైన్యము
ⓓ యాజకులు
12 . యూదావారు ఏమి చేసినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులను మొత్తెను?
ⓑ అరచినప్పుడు
ⓑ ఆర్భటించినప్పుడు
ⓒ భయపడినప్పుడు
ⓓ కేకలు వేయునప్పుడు
13 . అబీయా, అతని జనులు ఇశ్రాయేలీయులనుఎలా సంహరించెను?
ⓑ దారుణముగా
ⓑ చిత్తుగా
ⓒ ఘోరముగా
ⓓ భయంకరముగా
14 . యూదావారు యెహోవాను ఏమి చేసినందుకు జయమొందిరి?
ⓑ ప్రార్ధించుటచేత
ⓑ వేడుకొనుటవలన
ⓒ బ్రతిమిలాడినందుకు
ⓓ ఆశ్రయించిన హేతువుచేత
15 . అబీయా బ్రతికినంతకాలము యరొబాము ఏమి పొందుకోలేదు?
ⓑ జయమును
ⓑ శక్తిని
ⓒ రాజ్యమును
ⓓ బలము
Result: