1 Q. యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు?
2Q. సితార, సానికను వాడుటలో మూలపురుషుడు ఎవరు?
3 Q. సకలవిద్యాప్రవీణుడు ఎవరు?
4. విచిత్రమైన పనులు చేయగల దేవుని జ్ఞానపూర్ణాత్ముడు ఎవరు?
5 Q. మునికోల కర్రతో ఫిలిష్తీయులను ఆరువందలమందిని హతము చేసినదెవరు?
6 Q. వడిసెల రాయితో బలమైన శత్రువును చంపిన నేర్పరి ఎవరు?
7 Q. అడవిలేడియంత వేగముగా పరుగెత్తగలిగినదెవరు?
8 Q. యెహోవాను గానము చేయగల ప్రావీణ్యత గలవారెవరు?
9 Q. మంచుకాలమున బావిలో దాగిన సింహమును చంపిన ?
10 Q. మహాజ్ఞాని సొలొమోను ఏమి వ్రాసిన మరియు రచించిన వివేకి?
11: గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యిమందిని చంపిన బలశాలి ఎవరు?
12Q. ఇశ్రాయేలు స్త్రీలు వేటిని వడికే జ్ఞానము గలవారు?
13. వాయిద్యములు చక్కగా వాయించి మంచిస్వరముగల గాయకుడెవరు?
14. విద్వాంసుడు మరియు లేఖనముల యందు ప్రవీణుడెవరు?
15 Q. ధర్మశాస్త్రగ్రంధ సంబంధమగు నిష్ట యందు శిక్షితుడై,ప్రావీణ్యత పొందినదెవరు?
Result: