①. యెరూషలేము"లో నుండి పారిపోవుడని యెహోవా ఎవరికి సెలవవిచ్చెను?
②. "యెరూషలేము"వారు మోసముకై ఏమి చేయుదురని యెహోవా అనెను?
③. "యెరూషలేము"వారు తమ దేవుని న్యాయవిధిని ఎరుగక ఏమై యున్నారు?
4. పంజరము పిట్టలతో నిండియుండునట్లు "యెరూషలేము"వారి ఇండ్లు దేనితో నిండియున్నవి?
⑤. "యెరూషలేము"వారు అత్యధికమైన ఏమి చేయుచున్నారు?
⑥. "యెరూషలేము"వారు రాతి కంటే తమ యొక్క వేటిని కఠినముగా చేసికొనియున్నారు?
⑦. యెరూషలేము"లోని ప్రవక్తలు ఏమి పలికెదరు?
⑧. యెరూషలేము వారు ఏమి చేసి బహుగా విశ్వాసఘాతకులైరి?
⑨. నేను తృప్తిగా పోషించినను "యెరూషలేము" యొక్క పిల్లలు ఏమి చేయుచున్నారని యెహోవా అనెను?
①⓪. యెరూషలేము"వారు ఎవరి వ్యాజ్యమును తీర్పులోనికి రానివ్వరు?
①①. విశ్వసగతకులైన "యెరూషలేము"వారి మీదికి ఏమి వచ్చి వారిని చంపును?
12. . ఏమి "యెరూషలేము”వారిని నాశనము చేయును?
①③. ఏది "యెరూషలేము"వారి పట్టణముల యొద్ద పొంచియుండును?
①④. యెరూషలేము"నివాసులను యెహోవాకు ఎలా యుండుడని ఆయన సెలవిచ్చుచున్నాడు?
①⑤. పాడైన ఎలా నేను నిన్ను చేయకుండునట్లు శిక్షకు లోబడమని యెహోవా "యెరూషలేముకు "సెలవిచ్చెను?
Result: