1. యాకోబు "వంశస్థులై ఏమను పేరు కలిగినవారితో యెహోవా సెలవిచ్చెను?
2. యాకోబు"కు యెహోవా పెట్టిన మరియొక పేరు ఏమిటి?
3. దేని వంటి "యాకోబుకు "సహాయము చేయుచున్నానని యెహోవా అనెను?
4. ఎవరిని విమోచించిన యెహోవా "యాకోబు" కుటుంబమును గూర్చి సెలవిచ్చెను?
5. నా యొక్క ఏమి యెహోవాకు మరుగై యున్నదని "యాకోబు" అనుకొనెను?
6. నేనేర్పర్చుకొని "యాకోబు", దిగులు చెందకుము నేను నిన్ను ఏమి చేతునని యెహోవా అనెను?
7. "యాకోబూ"పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నాకు ఏమని యెహోవా అనెను?
8. యెహోవా "యాకోబును"విమోచించెను గనుక పర్వతములను అరణ్యమును అందులోని ప్రతి వృక్షమును ఏమి చేయుమని యెషయా అనెను?
9. ఏమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే అని యెహోవా "యాకోబు"ఇంటివారితో అనెను?
10. యెహోవా తన సేవకుడైన "యాకోబును" విమోచించెనని ఏ దేశములో నుండి పారిపోయి ఉత్సాహధ్వని చేయుమని యెహోవా అనెను?
11. యాకోబు ఇంటి వారికి వారి యొక్క ఏమి తెలియజేయుమని యెహోవా యెషయాతో అనెను?
12. యాకోబు యొక్క ఏమి తెల్లబారదని యెహోవా సెలవిచ్చెను?
13. యాకోబు "కుటుంబికులలో తప్పించుకొనిన వారు దేనిని బట్టి పరిశుద్ధదేవుడైన యెహోవాను ఆశ్రయించెదరు?
14. మొదటివాడను కడపటివాడనైన నా యొక్క ఏమి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెనని యెహోవా "యాకోబుతో అనెను?
15. యెహోవా "యాకోబు"సంతతి వారి మీద తన యొక్క ఏమి కుమ్మరించగా వారిలో ఒకడు "యాకోబు"పేరు చెప్పుకొనును?
Result: