Telugu Bible Quiz Topic wise: 691 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యెహూ" అనే అంశము పై క్విజ్ )

①. యెహూ యొక్క తండ్రి పేరేమిటి?
Ⓐ యెహోషాపాతు
Ⓑ యెదూతూను
Ⓒ యెహెమ్యేలు
Ⓓ యేషూరును
2. ఏ ప్రవక్త పంపిన శిష్యుడు యెహూను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించెను?
Ⓐ ఏలీయ
Ⓑ అహీయా
Ⓒ ఎలీషా
Ⓓ నాతాను
③. యెహూ పట్టాభిషక్తుడైన సంగతి తెలిసిన అతని యజమానుని సేవకులు ఎలా తమ వస్త్రములను మెట్లమీద పరచి అతను రాజని చాటిరి?
Ⓐ ఆతిత్వరగా
Ⓑ ఆతివేగిరముగా
Ⓒ ఆతితొందరగా
Ⓓ అతి ఉత్సాహముగా
④. ఎవరి సంతతిని హతము చేయుమని ప్రవక్త యెహోవా సెలవిచ్చినది యెహూకు చెప్పెను?
Ⓐ అహజ్యా
Ⓑ అమాజ్యా
Ⓒ ఆహాజు
Ⓓ ఆహాబు
⑤. "యెహూ" అను పేరుకు అర్ధము ఏమిటి?
Ⓐ యెహోవా నా తోడు
Ⓑ యెహోవా నా రాజు
Ⓒ యెహోవా నా వాడు
Ⓓ యెహోవా నా కాపరి
⑥. యెహూ ఎవరి మీద కుట్ర చేసెను?
Ⓐ అహజ్యా
Ⓑ యెహోరాము
Ⓒ అజర్యా
Ⓓ యోతాము
⑦. యెహూను ఇశ్రాయేలు రాజైన యెహోరాము యూదా రాజైన అహజ్యాయును యెజ్రయేలీయుడైన ఎవరి భూభాగమందు ఎదుర్కొనిరి?
Ⓐ యోహోకీను
Ⓑ మాయోను
Ⓒ నాబోతు
Ⓓ శెరాయ
⑧. యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరాము యొక్క ఎక్కడ కొట్టగా అది అతని గుండె గుండ దూసిపోయెను?
Ⓐ వీపుమధ్య
Ⓑ మెడ మీద
Ⓒ ప్రక్కటెముకమీద
Ⓓ భుజములమధ్య
⑨. రాజ కుమార్తె యైన ఎవరిని యెహూ చంపించెను?
Ⓐ యెజెబెలును
Ⓑ అతల్యాను
Ⓒ నయమాను
Ⓓ మయకాను
①⓪. ఆహాబుకు గల ఎంతమంది కుమారులను యెహూ చంపించెను?
Ⓐ డెబ్బదిమంది
Ⓑ వందమంది
Ⓒ యాబదిమంది
Ⓓ ముప్పది మంది
①①. యోహోవా తన సేవకుడైన ఎవరి ద్వారా ఆహాబు కుటుంబికులను గూర్చి సెలవిచ్చిన మాట నెరవేర్చెనని యెహూ జనులతో చెప్పెను?
Ⓐ ఎలీషా
Ⓑ ఏలీయా
Ⓒ అహీయా
Ⓓ ఏతాను
①②. ఆహాబు కుటుంబికులతో పాటు యెహూ యూదా రాజైన ఎవరిని అతని సహోదరులను చంపించెను?
Ⓐ అహజ్యా
Ⓑ అమాజ్యా
Ⓒ ఆహాజు
Ⓓ అజర్యా
①③. యెహోవాను గూర్చి నాకున్న ఆసక్తిని చూచుటకై రేకాబు కుమారుడైన ఎవరిని యెహూ తనతో రమ్మనెను?
Ⓐ ఏలీయాబును
Ⓑ యెహోనాదాబును
Ⓒ యెరోహీయాబును
Ⓓ అజోర్యాబును
①④. దేనికి మ్రొక్కు వారిని నాశనము చేయుటకై యెహూ కపటోపాయము చేసి దాని గుడిని పెంటయిల్లుగా చేసెను?
Ⓐ ఆప్తారోతునకు
Ⓑ నెహ్రుష్టాకు
Ⓒ బయలునకు
Ⓓ బయెల్పెయోరునకు
①⑤. తన హృదయాలోచన యంతటి చొప్పున చేసిన యెహూ కుమారులు ఎప్పటి వరకు ఇశ్రాయేలు రాజ్యసింహాసనము మీద ఆసీనులగుదురని యెహోవా యెహూతో అనెను?
Ⓐ ఐదవతరము
Ⓑ యేడవతరము
Ⓒ పదవతరము
Ⓓ నాల్గవతరము
Result: