①. పరిశుద్ధ గ్రంధములో యెహెజ్కేలు ఎవరు?
②. పరిశుద్ధ గ్రంధములో యెహెజ్కేలు పేరుతో ఉన్న పుస్తకమును వ్రాసినదెవరు?
③. "యెహెజ్కేలు" అనగా అర్ధము ఏమిటి?
④. యెహెజ్కేలు యొక్క తండ్రి పేరేమిటి?
⑤. యెహెజ్కేలు పుట్టిన కాలము ఎప్పుడు?
⑥. ఎవరి చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు తన పుస్తకమును వ్రాసెను?
⑦. యెహోవా యెహెజ్కేలును ఏమని సంబోధించెను?
⑧. యెహెజ్కేలుకు దర్శనములో యెహోవా యొక్క ఏమి కనబడెను?
⑨. ఎవరెవరి దోషమును యెహెజ్కేలును భరించుమని యెహోవా సెలవిచ్చెను?
①⓪. యెహోవా యెహెజ్కేలును పిలిచిన "నరపుత్రుడా" అను మాట ఎన్నిసార్లు కలదు?
①①. "యెహోవా " నామము యెహెజ్కేలులో ఎన్నిసార్లు కలదు?
①②. ఇశ్రాయేలీయుల ఎండిన యెముకలకు యెహోవా యెహెజ్కేలుతో ఏమి రప్పించగా వారు సజీవులైరి?
①③. యెహెజ్కేలు యొక్క భార్య పేరేమిటి?
①④. యెహెజ్కేలు మరణించిన కాలము ఎప్పుడు?
①⑤. యెహెజ్కేలు యొక్క సమాధి ప్రస్తుతము ఎక్కడ కలదు?
Result: