1. "యెహోయాదా" ఎవరు?
2. "యెహోయాదా" ఆనగా అర్ధము ఏమిటి?
3. ఏ యూదా రాజు కాలములో యెహోయాదా యాజకునిగా నుండెను?
4. యెహోయాదా భార్య పేరేమిటి?
5. ఎవరిని ఆరు సంవత్సరములు యెహోయాదా ఆతని భార్య దాచిపెట్టిరి?
6. యెహోయాదా యొక్క కాలము ఏమిటి?
7. యెహోయా యొక్క తండ్రి పేరేమిటి?
8. యోవాషును రాజుగా చేయుటకు యెహోయాదా ఏమి తెచ్చుకొనెను?
9. యెహోయాదా యోవాషు రాజుకు ఎంతమంది భార్యలను పెండ్లిచేసెను?
10. అహజ్యా రాజు కుమారులను హతము చేసిన ఎవరిని యెహోయాదా చంపించెను?
11. యెహోయాదా కుమారుని పేరేమిటి?
12. రాజుతో కలిసి యెహోయాదా ఏ పని చేయించెను?
13. యెహోయాదా దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని ఎలా ప్రవర్తించెను?
14. యెహోయాదా బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
15. యెహోయాదా ఎవరి పట్టణమందు రాజుల దగ్గర పాతిపెట్టబడెను?
Result: