1. యెహోవా దినము ఎలా యున్నది?
2. యెహోవా దినము ఎలా యుండును?
3. యెహోవా దినము ఎవరందరి మీదికి వచ్చును?
4. యెహోవా దినము రాకమునుపు సూర్యుడు ఎలా యుండును?
5. యెహోవా దినము రావలెనని ఆశకల్గియున్నవారు దాని వలన ఏమి కలుగుతుందని తెలుసుకొనవలెను?
6. యెహోవా దినము సమీపపై ఎలా వచ్చును?
7. యెహోవా దినము రాకమునుపు చంద్రుడు ఎలా యుండును?
8. యెహోవా దినమున పరాక్రమశాలురు ఏమి చేయుదురు?
9. యెహోవా దినము వచ్చుచున్నది గనుక ఏమి చేయాలి?
10. యెహోవా దినమున కొండల దిక్కు నుండి ఏమి వచ్చును?
11. యెహోవా దినము ఎలా యుండును?
12. యెహోవా దినములో ఉదయమున సూర్యుని ఏమి కమ్మును?
13. యెహోవా దినమున పట్టబడు ప్రతివాడు ఎలా పడును?
14. యెహోవా దినమున జనులు ఎక్కడికి పారిపోవుదురు?
15. యెహోవా దినము ఎవరి యొద్ద నుండి వచ్చును?
Result: