1. మహిమాయుక్తమైన బలశౌర్యములు గల రాజెవరు?
2. ఎక్కడ యెహోవా బలిష్టుడు?
3. యెహోవా దక్షిణహస్తము బలమొంది ఏమగును?
4. యెహోవా బలము వలన దేని యొక్క శిరస్సు ముక్కలగును?
5. బలము, జ్ఞానము యెహోవాకు ఏమై యున్నవి?
6. .అధికబలము చేత యెహోవా రప్పించుకున్న ఆయన స్వాస్థ్యము ఎవరు?
7.ఏమి లేకపోయినను యెహోవాయే నా బలము అన్నది ఎవరు?
8. యెహోవా బలమును గురించి కీర్తించింది ఎవరు?
9. నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడును గాక; అని పలికినది ఎవరు?
10. యెహోవా నామమనే బలమైన దుర్గములో ఎవరు సురక్షితముగా నుండును?
11. ప్రభువు యొక్క బలము వలన సింహము నోట నుండి తప్పింపబడినదిఎవరు?
12. తన బలము వలన యెహోవా జలములలోని భుజంగముల దేనిని పగులగొట్టును?
13. యెహోవా బాహుబలము ఎవరి నుండి విడిపించును?
14. యెహోవా తన బలము చేత సముద్రమును పాయలుగా చేసి ఏమి అనుగ్రహించెను?
15. యెహోవా భుజబలము చేత మనము ఏమైతిమి?
Result: