1. దేశమా, దేశమా, దేశమా యెహోవా మాట వినుమని ఎవరు ప్రకటించెను?
2. యెహోవా మాట వినక పోవుట దేశములకు బాల్యము నుండి ఏమై యున్నది?
3. యెహోవా మాట వినక జనులు ఆయన దృష్టికి ఏమి చేయుచున్నారు?
4. యెహోవా మాట వినని యెడల ఏమి పాడైపోవును?
5. యెహోవా తన మాట వినుమని ఎప్పుడు లేచి చెప్పుచుండెను?
6. పెందలకడ లేచి ఏమైన తన సేవకులను యెహోవా మాట వినుమని ఆయన పంపెను?
7 . దేశములో ఎవరు యెహోవా మాట వినవలెను?
8 . యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడినది ఎవరు?
9 . జనులు యెహోవా మాట వినక తమ యొక్క దేని చొప్పున నడచుకొనుచున్నారు?
10 . యెహోవా మాట ఎట్టిదో చూతము అనుకొను జనులు ఆ మాటను అనుసరించి ఏమి చేయరు?
11. యెహోవా తన మాటను వినమని ఎవరికి సెలవిచ్చుచున్నాడు?
12 . యెహోవా మాట ఎటువంటిదని కీర్తనాకారుడు వ్రాసెను?
13 . యెహోవా తాను ఇచ్చిన మాటను ఏమి చేయును?
14 . వేటి క్రొవ్వు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము?
15 . యెహోవా మాట ఏమి చేయును?
Result: