1. యెహోవా సన్నిధిని ఏమి కలదు?
2 Q. యెహోవా సన్నిధిని నిలిచి యున్నదెవరు?
3.నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని యెహోవా ఎవరితో అనెను?
4. యెహోవా తన సన్నిధికాంతిని ఉదయింప జేసి ఏమి కలుగజేయును?
5. సర్వశక్తుడగు దేవుని సన్నిధిని ఎలా ఉండాలి?
6. నా సన్నిధిని వెదకమని ఎవరు సెలవిచ్చెను?
7. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుమని యెహోవాను వేడుకున్నది ఎవరు?
8. యెహోవా సన్నిధిని ఎప్పుడు ప్రార్ధించాలి?
9. దేవుని సన్నిధిని ఎలా తగ్గించుకొని బతిమాలుకోవాలి?
10. దేవుని సన్నిధిని ఎలా పలుకకూడదు?
11. దావీదు యెహోవా సన్నిధిని ఏమి చేసెను?
12. యెహోవా సన్నిధిని చేయు ప్రార్ధనావిన్నపములు ఆలకించుమని ఎవరు దేవునికి ప్రార్ధన చేసెను?
13. నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము; అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
14. యెహోవా సన్నిధిని జనములకు ఏమి కలుగును?
15. యెహోవా సన్నిధిని నిత్యము దీపవృక్షము మీద దేనిని చక్కబరచవలెను?
Result: