① యెహోషువ యొక్క తండ్రి పేరు ఏమిటి?
② .యెహోషువ అనగా అర్ధము ఏమిటి?
③ యెహోషువ యొక్క మొదటి ప్రేరేమిటి?
④ హోషేయ అనగా అర్ధము ఏమిటి?
⑤ యెహోషువ ఏ గోత్రమునకు చెందినవాడు?
⑥ యెహోషువ ఎవరి పరిచారకుడు?
⑦ యెహోషువ నన్ను ఎలా అనుసరించెనని యెహోవా అనెను?
⑧ మోషే చెప్పినట్టు యెహోషువ మొదట ఎవరితో యుధ్ధమాడెను?
⑨ యెహోషువ దేనిచేత అమాలేకు. రాజును అతని జనులను గెలిచెను?
①⓪. యెహోషువ ఇశ్రాయేలీయులను ఏ సంవత్సరములో కనానుకు తీసుకొని వెళ్ళెను?
①① యోహోషువ ఎవరి అయిదుగురు రాజులను హతము చేసెను?
①②. యోహోషువ ప్రార్ధన చేయగా ఒకనాడెల్ల సూర్యుడు నిలువగా చంద్రుడు ఆగేను అనుమాట ఎక్కడ వ్రాయబడియుండెను?
①③ యెహోషువ ప్రజలతో నిబంధన చేసి ఎక్కడ కట్టడ విధిని నియమించెను?
①④ యెహోవా పరిశుద్ధస్థలములో నున్న ఎక్కడ పెద్దరాయిని యెహోవా జనులకు సాక్షిగా ఉంచెను?
①⑤ యెహోవా దాసుడైన యెహోషువ ఎన్ని సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను?
Result: