1Q. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని చెప్పినదెవరు?
2Q. యేసును బంధించిన తర్వాత మొదట ఆయనను ఎవరి యొద్దకు తీసుకొని పోయిరి?
3Q. కయప యొద్ద నుండి యేసును ఎక్కడకు తీసుకొనిపోయిరి?
4Q. పిలాతు యేసుతో మాట్లాడిన పిమ్మట ఆయన యందు ఏమి కనబడలేదనెను?
5Q. ఏ పండుగ రోజున జనులు కోరుకొను ఒక ఖయిదీని విడుదల చేయుట అధిపతి వాడుక?
6 Q. జనులు ఏ దొంగయైన బరబ్బను విడుదల చేయమని అరిచిరి ?
7. పిలాతు యేసును ఏమి వేయుటకు ఆప్పగించెను?
8Q."తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అను మాట యేసు సిలువపై పలికిన ఎన్నవ మాట?
9 Q. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అను మాట ఎన్నవది?
10 Q.నేను దప్పిగొనుచున్నాను అను మాట ఎన్నవది?
11: నేడు నీవు నాతో కూడా పరదైసులో యుందువని దొంగతో యేసు చెప్పిన మాట ఎన్నవది?
12: యేసు చిరక పుచ్చుకొని, సమాప్తమైనది అని పలికిన మాట ఎన్నవది?
13. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించిన మాట ఎన్నవది?
14: తండ్రీ, నీ చేతికి నా ఆత్మను ఆప్పగించుకొనుచున్నాను అని యేసు సిలువపై పలికిన మాట ఎన్నవది?
15: యేసును ఉదయము ఏ సమయమున సిలువ వేయగా,మధ్యాహ్నము ఏ సమయమున యేసు తన ప్రాణము విడిచెను?
Result: