1. శ్రమలలొ యెహోవాకు ఏమి చేయగా ఆయన ఉత్తరమిచ్చును?
2. ఎవరు మొర్రపెట్టగా యెహోవా ఆలకించి వారి "శ్రమల"న్నిటిలో నుండి వారిని విడిపించును?
3ప్ర."శ్రమ" సంభవించినపుడు ప్రార్ధన చేయవలెనని ఎవరు అనెను?
4 ప్ర. దేవుని ప్రజలతో "శ్రమ"అనుభవించుట మేలని ఎవరు యోచించెను?
5ప్ర. అభ్యంతరముల వలన ఎవరికి "శ్రమ"?
6. ఏమి చేసి "శ్రమ"పడుట బహుమంచిది?
7. "శ్రమలను" అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఏ సంఘముతో పౌలు అనెను?
8 . అన్ని విషయములలో ఎలా యుండి "శ్రమ"పడవలెను?
9:ఎవడైనను అన్యాయముగా "శ్రమ" నొంది దేవుని గూర్చిన ఏమి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును?
10 ప్ర. దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను "శ్రమల" ద్వారా ఏమి చేయుట ఆయనకు తగును?
11: స్క్యనమథ్రముండు ఎటువంటి "శ్రమ" అంతకంతకు ఎక్కువగా నిత్యజీవమహిమకు భారము కలుగజేయుచున్నది?
12.క్రీస్తు "శ్రమలను"గూర్చి నేను సాక్షినని ఎవరు అనెను?
13. క్రీస్తు "శ్రమ"పెట్టబడియు ఏమి చేయక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్నుతాను అప్పగించుకొనెను?
14. మన యెడల ప్రత్యక్షము కాబోవు దేని యెదుట ఇప్పటి కాలపు "శ్రమలు"ఎన్నతగినవి కావు?
15 ప్ర. ఏమి ధరించుకొని యున్నవారు మహా "శ్రమల" నుండి వచ్చిన వారని పెద్దలలో ఒకరు యోహానుకు చెప్పెను?
Result: