1Q. యేసు పుట్టుకను మొదట ప్రవచించిన ప్రవక్త ఎవరు?
2Q. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడి మానవునిగా లోకమునకు వచ్చిన యేసుపుట్టుకన ప్రవచించిన ప్రవక్త ఎవరు?
3Q. కన్యక గర్భవతియై కుమారుని కనును అని ఏ ప్రవక్త యేసు పుట్టుకను గూర్చి ప్రవచించెను?
4. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు బెత్లహేము ఎఫ్రాతాలో పుట్టునని ఎవరు ప్రవచించెను?
5. నీతిపరుడు, రక్షణగల వాడుగా యేసు రాజుగా పుట్టునని ఎవరు ప్రవచించెను?
6Q. నిబంధన దూతగా పుట్టి యేసు లోకమునకు వచ్చునని ఎవరు ప్రవచించెను?
7Q. యేసు క్రీస్తు పుట్టిన దినమున రామాలో అంగలార్పు వినబడునని ప్రవచించినదెవరు?
8Q. యేసు కన్యయైన ఎవరి గర్భము నుండి ఉద్భవించెను?
9Q. యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఏమి వ్రాయబడింది?
10 Q యేసు పుట్టినప్పుడు ఎక్కడ వారికి స్థలము దొరకలేదు?
11: బాల యేసును ఎక్కడ పరుండబెట్టిరి?
12 . అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు పుట్టిన యేసు దేనిలో పాలివాడాయెను?
13: యేసు పుట్టుటకు ముందు, ప్రభువుకు మార్గము సిద్ధపరచుటకు వచ్చినదెవరు?
14Q. పుట్టిన యేసు ఎవరి యొక్క ఆత్మయు, శక్తి గలవాడై యుండెను?
15: యేసు పుట్టిన తర్వాత చీకటిలో, మరణచ్ఛాయలో యున్న ఏయే దేశముల వారు వెలుగును చూచిరి?
Result: