Telugu Bible Quiz Topic wise: 704 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యేసు క్రీస్తు సిలువ శ్రమలు" అనే అంశముపై క్విజ్-3 )

1. "శ్రమలో "యెహోవాకు ఏమి చేయగా ఆయన ఉత్తరమిచ్చును?
ⓐ మొర్రపెట్టగా
ⓑ వేడుకొనగా
ⓒ బ్రతిమలాడగా
ⓓ విలపించగా
2. ఎవరు మొర్రపెట్టగా యెహోవా ఆలకించి వారి "శ్రమల"న్నిటిలో నుండి వారిని విడిపించును?
ⓐ బుద్ధిమంతులు
ⓑ దీర్ఘశాంతులు
ⓒ నీతిమంతులు
ⓓ న్యాయవంతులు
3. "శ్రమ" సంభవించినపుడు ప్రార్ధన చేయవలెనని ఎవరు అనెను?
ⓐ యూదా
ⓑ యాకోబు
ⓒ పౌలు
ⓓ పేతురు
4. దేవుని ప్రజలతో "శ్రమ"అనుభవించుట మేలని ఎవరు యోచించెను?
ⓐ ఇస్సాకు
ⓑ యాకోబు
ⓒ యోసేపు
ⓓ మోషే
5. అభ్యంతరముల వలన ఎవరికి "శ్రమ"?
ⓐ లోకమునకు
ⓑ దేశములకు
ⓒ నరులకు
ⓓ జీవులకు
6. ఏమి చేసి "శ్రమ"పడుట బహుమంచిది?
ⓐ న్యాయము
ⓑ ఉపకారము
ⓒ ధర్మము
ⓓ మేలు
7. "శ్రమలను"అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఏ సంఘముతో పౌలు అనెను?
ⓐ గలతీ
ⓑ థెస్సలోనీక
ⓒ కొలొస్సీ
ⓓ ఎఫెసీ
8. అన్ని విషయములలో ఎలా యుండి "శ్రమ"పడవలెను?
ⓐ వినయముగా
ⓑ విధేయతతో
ⓒ మితముగా
ⓓ జ్ఞానముగా
9. ఎవడైనను అన్యాయముగా "శ్రమ" నొంది దేవుని గూర్చిన ఏమి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును?
ⓐ భారహృదయము
ⓑ దీర్ఘశాంతము
ⓒ మంచి ఆలోచన
ⓓ మనస్సాక్షి
10. ప్ర దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను "శ్రమల" ద్వారా ఏమి చేయుట ఆయనకు తగును?
ⓐ హెచ్చించినట్టుగా
ⓑ సంపూర్ణునిగా
ⓒ నలుగగొట్టునట్లుగా
ⓓ బాధపెట్టునట్టుగా
11. క్షణ మాత్రముండు ఎటువంటి "శ్రమ" అంతకంతకు ఎక్కువగా నిత్యజీవమహిమకు భారము కలుగజేయుచున్నది?
ⓐ సుళువైన
ⓑ చులకని
ⓒ తేలికైన
ⓓ నిందని
12. క్రీస్తు "శ్రమలను" గూర్చి నేను సాక్షినని ఎవరు అనెను?
ⓐ యాకోబు
ⓑ యూదా
ⓒ పౌలు
ⓓ పేతురు
13. క్రీస్తు "శ్రమ"పెట్టబడియు ఏమి చేయక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్నుతాను అప్పగించుకొనెను?
ⓐ భయపెట్టక
ⓑ బెదిరింపక
ⓒ కలహించక
ⓓ కోపపడక
14. మన యెడల ప్రత్యక్షము కాబోవు దేని యెదుట ఇప్పటి కాలపు "శ్రమలు"ఎన్నతగినవి కావు?
ⓐ ఘనత
ⓑ రాజ్యము
ⓒ మహిమ
ⓓ వెలుగు
15. ఏమి ధరించుకొని యున్నవారు మహా "శ్రమల" నుండి వచ్చిన వారని పెద్దలలో ఒకరు యోహానుకు చెప్పెను?
ⓐ సువర్ణకిరీటము
ⓑ బంగారుయుంగరము
ⓒ శిరోభరణములు
ⓓ తెల్లని వస్త్రములు
Result: