1Q. యొర్దాను అనగా అర్ధము ఏమిటి?
2. యొర్దాను నది ఏ పర్వతము నుండి మొదలు అయినది?
3Q. యొర్దాను నది పొడవు ఎంత?
4Q. యొర్దాను నది యొక్క లోతు ఎంత?
5Q. యొర్దాను నది వేటి మధ్య నుండి ప్రవహిస్తున్నది?
6Q. ఎవరు నాయకుడుగా యున్నప్పుడు యొర్దానును దేవుడు ఆరిన నేలగా చేసెను?
7. దేవుని మందసమును మోయు ఎవరి కాళ్ళు యొర్దాను నీటి అంచున మునగగానే పై నుండి పారు నీళ్ళు నిలిచెను?
8Q. యొర్దాను నీళ్ళు బహు దూరమున ఏ పురము దగ్గర ఏకరాశిగా నిలిచెను?
9Q. యొర్దాను నీళ్ళు ఏ సముద్రములోనికి ప్రవహించుచున్నవి?
10 Q యొర్దాను నీళ్ళు దేనికి సాదృశ్యము?
11: మృతసముద్రము అని పిలువబడే అరాబాసముద్రము దేనికి సూచనగా యున్నది?
12. యొర్దాను నీళ్ళు మృతసముద్రములోనికి చేరగానే దానిలోని జలచరములు ఏమగును?
13. యొర్దాను అద్దరిని అన్యజనుల ఏ ప్రదేశమును దేవుడు మహిమగలదానిగా చేయుచున్నాడు?
14Q. ఏ ప్రవక్తలు యొర్దానును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిచిరి?
15Q యొన నీళ్ళనే దేవుని వాక్యము, పాపలోకములో ఏమైన మనలను బ్రదికించెను?
Result: