Telugu Bible Quiz Topic wise: 706 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యోచన" అనే అంశముపై క్విజ్ )

①. ఏమిగలవారి "యోచనలు"లాభకరములు?
Ⓐ శ్రద్ధ
Ⓑ భక్తి
Ⓒ దయ
Ⓓ జాలి
②. దేశమందు నెమ్మదిగా నున్న వారికి ఎలా శత్రువులు కపట"యోచనలు" చేయుదురు?
Ⓐ అభిముఖముగా
Ⓑ విరోధముగా
Ⓒ వంచనగా
Ⓓ వ్యతిరిక్తముగా
③. జనముల "యోచనలను"దేవుడు వేటిగా చేయును?
Ⓐ తునకలుగా
Ⓑ ముక్కలుగా
Ⓒ నిష్ఫలములుగా
Ⓓ బీటలుగా
④. ఎవరు మంచము మీదనే పాప "యోచనను" యోచించును?
Ⓐ గర్వాంధులు
Ⓑ దుర్మార్గులు
Ⓒ పాపాత్ములు
Ⓓ భక్తిహీనులు
⑤. ఎవరి యోచన"పాపము?
Ⓐ మూర్ఖుల
Ⓑ మూఢుల
Ⓒ అవివేకుల
Ⓓ పోకిరుల
⑥. మా శత్రువుల "యోచనను"దేవుడు వ్యర్ధము చేసెనని ఎవరు అనెను?
Ⓐ ఎజ్రా
Ⓑ నెహెమ్యా
Ⓒ హనానీ
Ⓓ నాతాను
⑦. యూదులకు విరోధముగా ఎవరు చేసిన "యోచనను"వ్యర్ధపరచుడని ఎస్తేరు రాజుకు మనవి చేసెను?
Ⓐ అగగు
Ⓑ షిమీ
Ⓒ హామాను
Ⓓ ఆకాను
⑧. దేవుని మందసమును కొనితెచ్చుటకు జనులతో "యోచన"చేసినదెవరు?
Ⓐ ఏలి
Ⓑ సొలొమోను
Ⓒ సమూయేలు
Ⓓ దావీదు
⑨. జ్ఞానము నీ "యోచనకు"మించినదని నీవు తెలుసుకొందువని ఎవరు యోబుతో అనెను?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్దదు
Ⓒ జోఫరు
Ⓓ ఎలీహు
①⓪. ఏమి పలుకుదుమా అని మీరు "యోచన"చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటినని ఎవరు యోబు స్నేహితులతో అనెను?
Ⓐ బిల్దదు
Ⓑ ఎలీహు
Ⓒ జోఫరు
Ⓓ ఎలీఫజు
①①. ముండ్లతుప్పలు బలిసిన ఎవరి చేనును చూచి సొలొమోను "యోచన"చేసుకొనెను?
Ⓐ అవివేకి
Ⓑ అజ్ఞాని
Ⓒ మూర్ఖుని
Ⓓ సోమరి
①②. ఎవరు "యోచన"లేకుండా నుండడు?
Ⓐ జ్ఞాని
Ⓑ వివేకి
Ⓒ రాజు
Ⓓ ఏలిక
①③. ఎవరి విషయమై యుక్తిగల "యోచన" చేతము రండని జనులు చెప్పుకొనిరి?
Ⓐ యెహెజ్కేలు
Ⓑ యిర్మీయా
Ⓒ యెషయా
Ⓓ నాతాను
①④. మీకు ఎలా ఒక "యోచన చేయుచున్నానని యెహోవా యూదా యెరూషలేము నివాసులతో అనెను?
Ⓐ వ్యతిరేకముగా
Ⓑ అననుకూలముగా
Ⓒ విరోధముగా
Ⓓ విభిన్నముగా
①⑤. దేని యొక్క సంగతి యంతయు గ్రహింతునని నా మనస్సులో "యోచన"చేసికొంటినని ప్రసంగి అనెను?
Ⓐ జ్ఞానాభ్యాసము
Ⓑ ప్రతిప్రయత్నము
Ⓒ బుద్ధిహీనత
Ⓓ మతిహీనత
Result: