1. యోబు ఏ దేశమునకు చెందినవాడు?
2. యధార్థవంతుడు, న్యాయవంతుడైన యోబు దేనిని విసర్జించినవాడు?
3. యోబుకు ఎంతమంది కుమారులు, కుమార్తెలు కలరు?
4. యోబుకు ఎన్ని వేల గొర్రెలు, ఎన్ని వేల ఒంటెలు కలవు?
5. యోబుకు ఎన్ని జతల యెడ్లు, ఎన్ని ఆడుగాడిదలు కలవు?
6. యోబు ఎంత మంది పనివారు కలిగి ఆస్తి గలవాడై యుండెను?
7 . యోబు ఏ దిక్కు జనులందరిలో గొప్పవాడై యుండెను?
8 . ఎన్ని దినములలో యోబు సమస్తమును కోల్పోయెను?
9 . సమస్తమును కోల్పోయిన యోబు యెహోవాకు ఏమి కలుగును గాక అనెను?
10 . యోబు యొక్కఅరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల వేటితో నిండిపోయెను?
11. ఇంత జరిగినను యోబు ఏమి వదలలేదు?
12 . ఎవరిని దూషించి మరణము కమ్మని యోబు భార్య అతనితో అనెను?
13 . ఎవరి వలె మాట్లాడుతున్నావని యోబు తన భార్యతో అనెను?
14 . దేవునితో ఏమి అనుభవింపతగదా అని యోబు తన భార్యతో అనెను?
15 . ఈ సంగతులలో నోటిమాట చేతనైనను యోబు ఏమి చేయలేదు?
Result: