1. యోబు స్నేహితులు ఎన్ని దినములు అతనితో నేలను కూర్చుండెను.
2. వేటితో నా నోరు నింపుకొనెదనని యోబు అనెను?
3. యోబు యొక్క ఏమి అతని భార్యకు అసహ్యమాయెను?
4. యోబు స్నేహితులు ఎన్నిమారులు అతనిని నిందించిరి?
5. దేవుడు నన్ను ఎవరికి అప్పగించియున్నాడని యోబు అనెను?
6. యోబు తన స్నేహితుల వాదములు ఎటువంటివి అనెను?
7 . నా నిమిత్తము ఏమి సిధ్ధమై యున్నదని యోబు అనెను?
8 . భూమి మీద ఎవరి చేతికి అప్పగింపబడియున్నానని యోబు అనెను?
9 . యోబు తన స్నేహితులు ఎటువంటి వైద్యులని అనెను?
10 . దేని చేత నా యొక్క వస్త్రము నిరూపమగునని యోబు అనెను?
11. యోబు తన స్నేహితులు తన మీద ఎలా పన్నాగములు పన్నుచున్నారనెను?
12 . ఎండిన వాగువలె, మాయమైపోవు జలప్రవాహము వలె ఎవరు నమ్మనివారైరి అని యోబు అనెను?
13 . యోబు యొక్క ఏమి నీడవలె ఆయెనని యోబు అనెను?
14 . దేనిచేత యోబు ముఖము ఎర్రబడియున్నది?
15 . నా శరీరమునకు ఏమి పుట్టుచున్నదని యోబు అనెను?
Result: