1. పూర్వకాలమున నున్నట్లు నేనున్న యెడల ఏమని యోబు అనెను?
2. యెహోవా యొక్క దేని వలన యోబు చీకటిలో తిరుగులాడుచుండెను?
3. యెహోవా యొక్క ఏమి యోబు తలకు పైగా ప్రకాశించెను?
4. దేవుని యొక్క ఏమి యోబు గుడారము పైగా నుండెను?
5. యోబు పెట్టిన అడుగెల్ల ఎక్కడ పడెను?
6. బండనుండి యోబు నిమిత్తము ఏది ప్రవాహముగా పారెను?
7. ఎక్కడ యోబు పీఠము సిద్ధపరచుకొనెను?
8. యోబు సంగతి చెవినబడిన ప్రతివాడు అతనిని ఎలా ఎంచెను?
9. ఎవరి హృదయమును యోబు సంతోషపెట్టెను?
10. ఎవరిని యోబు విడిపించెను?
11. దేనిని యోబు వస్త్రముగా ధరించుకొనెను గనుక అతనిని ధరించెను?
12. యోబును చూచి ఎవరు మాటలాడక ఊరుకొనిరి?
13. ఎవరికి యోబు తండ్రిగా యుండెను?
14. ఎవరు యోబును చూచి దాగుకొనిరి?
15. నశించుటకు సిద్ధమైనయున్న వారి యొక్క ఏమి యోబు మీదికి వచ్చెను?
Result: