1. దేనితో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవని యోబు అనెను?
2. నా సమస్తబాధలకు భయపడి ఏమవుచున్నానని యోబు అనెను?
3. ఎండిపోయిన దేని వంటివాడనని యోబు అనెను?
4. తన దేహము వేటితో కప్పబడియున్నదని యోబు అనెను?
5. తన యొక్క కనురెప్పల మీద ఏమి నివాసము చేయుచున్నదని యోబు అనెను?
6. తన కనుదృష్టి దుఃఖముతో ఏమాయెనని యోబు అనెను?
7. ఎక్కడ తన పక్క పరచుకొన్నానని యోబు అనెను?
8. తన యొక్క ఏమి కృశించియున్నవని యోబు అనెను?
9. తన వ్యాధి తన మూలుగు కంటే ఎలా యున్నదని యోబు అనెను?
10. దేనివలె తన క్షేమము గతించిపోయెనని యోబు అనెను?
11. దేని యొక్క ఆస్థిచర్మము మాత్రము మిగిలియున్నదని యోబు అనెను?
12. తన యొక్క ఏమి మానక మండుచున్నవని యోబు అనెను?
13. తన చర్మము మీద ఏమి కూర్చుకొంటినని యోబు అనెను?
14. తన యొక్క ఏది ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నదని యోబు అనెను?
15. తన యొక్క ఏమి తనలో కరిగిపోవుచున్నదని యోబు అనెను?
Result: