1. దేనిపైన దేవుడు భూమిని వ్రేలాడదీసెను?
2. స్వాతి మృగశీర్షిక కృత్తిక అను నక్షత్రరాసులను దేవుడు ఏ దిక్కున యుంచెను?
3. వెలుగు చీకటుల సరిహద్దు వరకు దేవుడు వేటికి హద్దును నియమించెను?
4. నక్షత్రములను దేవుడు ఏమి చేయును?
5. దేవుడు నీళ్ళను వేటిలో బంధించును?
6. దేవుడు వేటిమీద నడుచుచున్నాడు?
7. మేఘమును వ్యాపింపజేసి తన యొక్క దేని కాంతిని దేవుడు మరుగు పరచెను?
8. దేవుడు దేనిని విశాలపరచెను?
9. తన యొక్క దేని వలన దేవుడు సముద్రమును రేపును?
10. దేవుడు ఊపిరి విడువగా ఆకాశవిశాలమునకు ఏమి వచ్చును?
11. యెహోవా గద్దింపగా ఆకాశవిశాల స్థంభములు ఏమి నొంది అదరును?
12. ఉదయింప వద్దని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించడు?
13. శూన్యమండలము పైని ఏ దిక్కున నున్న ఆకాశవిశాలమును దేవుడు వేరుపరచెను?
14. దేవుని దృష్టికి ఎవరు కాంతి గలవాడు కాదు?
15. దేవుని దృష్టికి ఏవి పవిత్రములు కావు?
Result: