① యోసేపు తండ్రి తల్లి ఎవరు?
② యోసేపును అతని సహోదరులు ఏమని అనిరి?
③. యోసేపు కనిన కలల వలన అతని సహోదరులు అతని మీద ఏమి పట్టిరి?
④. యోసేపు అనగా అర్ధము ఏమిటి?
⑤. యోసేపును చంపవలెనని అతని సహోదరులు ఏమి చేసిరి?
⑥. ఎవరు యోసేపును చంపనీయకుండా ఆపెను?
⑦. యోసేపు ఎలా అమ్మబడెనని కీర్తనాకారుడు అనెను?
⑧. యోసేపును అమ్మినపుడు అతను ఎన్ని ఏండ్లవాడు?
⑨. వేటి చేత యోసేపు కాళ్ళు నొప్పింపబడెను?
①⓪. ఏది యోసేపు ప్రాణమును నొప్పించెను?
①①. యెహోవా వాక్కు యోసేపును ఏమి చేయుచుండెను?
①②. రాజు యోసేపును విడిపించి ఏ అధికారిగా నియమించెను?
①③ ఫరో యోసేపునకు ఏమని పేరు పెట్టెను?
①④ జప్నత్ప నేహు అనగా అర్ధము ఏమిటి?
①⑤ యోసేపు బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
Result: